Today Astrology: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

  • సోమవారం దిన ఫలాలు
  • తుల రాశి వారికి అన్ని శుభవార్తలే
  • కుటుంబ పరమైనటువంటి ప్రశాంతత
Horoscope Today

Horoscope Today

తుల రాశి వారు వివిధ రూపాల్లో శుభకార్య్రక్రమ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరులకు మేలును కలగజేసే కార్యక్రమాలను రూపొందించుకుంటారు. కుటుంబ పరమైనటువంటి ప్రశాంతతను పొందుతుంటారు. చాలా శుభవార్తలు అందుతాయి. ఈరోజు తుల రాశి వారికి అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. అమ్మవారికి కుంకుమ అర్చన నిర్వహిస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.

×
×
Ad