Site icon NTV Telugu

Ratha Saptami 2026: ఈ ఏడాది రథ సప్తమి తేదీ – పూజా విధానం, సంప్రదాయాలు ఇలా..!

Ratha Saptami

Ratha Saptami

హిందూ సనాతన ధర్మంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవం గా ఆరాధిస్తారు. సమస్త జీవకోటికి వెలుగునిచ్చే భాస్కరుడు జన్మించిన రోజునే రథ సప్తమి లేదా సూర్య జయంతిగా జరుపుకుంటారు. మాఘ మాసంలో వచ్చే ఈ పండుగ చలికాలం ముగిసి, వసంత కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. 2026 సంవత్సరంలో రథ సప్తమి ఎప్పుడు వస్తుంది, పూజకు అనువైన సమయాలు ఏమిటో   తెలుసుకుందాం.

రథ సప్తమి 2026 తేదీ , శుభ ముహూర్తం

 

పండుగ విశిష్టత

రథ సప్తమి రోజున సూర్య భగవానుడు ఏడు గుర్రాలు పూన్చిన తన రథంపై ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని పండితులు చెబుతారు. ఆ ఏడు గుర్రాలు ఇంద్రధనుస్సులోని ఏడు రంగులకు , వారంలోని ఏడు రోజులకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు, సంపద , సుఖశాంతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని అరసవిల్లి వంటి సూర్య క్షేత్రాలలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

పూజా విధానం , సంప్రదాయాలు

ప్రపంచానికి వెలుగును ప్రసాదించే ఆదిత్యునికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే ఈ రథ సప్తమి, ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ.

Karate Kalyani: కరాటే కళ్యాణిపై దాడి.. చున్నీ లాగేసిన దుండగులు

Exit mobile version