ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం. మేష రాశి వారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి సంప్రదింపులు కొనసాగిస్తారు. మీరు చేపట్టిన పనులు వేగవంతం అవుతాయి. వేరు వేరు రూపాలలో పెద్దవారి ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. స్వామి వారి అష్టకమును పారాయణం చేయాలి.
వృషభ రాశి వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. అవకాశాలను చక్కగా అందిపుచ్చుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. కీలకమైన అంశాల్లో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ.. అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
