Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!

Monday Horoscope August 3 2026

Monday Horoscope August 3 2026

Monday Astrology October 26 2026: తులా రాశి వారికి భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. కుటుంబానికి అవసరమైన అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభ కార్యక్రమాల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంతో ఆప్యాయతలను ఆస్వాదిస్తారు. త్రిపుర భైరవి స్తోత్రం పారాయణం చేయాలి. ధనుస్సు రాశి వారికి విదేశీ విద్యలు, వ్యాపారాల గురించి సమాచారం అందుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించే ఆలోచనలు కలుగుతాయి. ఉపాధ్యాయులకు గౌరవం పెరుగుతుంది. శ్రీ వామన నారాయణ స్వామి వారి స్తోత్రం పారాయణం చేయాలి.

కర్కాటక రాశి వారు కుటుంబ విషయాలలో తీసుకునే నిర్ణయాలలో వారి మాటే నెగ్గే అవకాశం ఉంది. పొదుపు లక్ష్యాలు పెరిగి, పాత బాకీలు వసూలవుతాయి. అయితే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి స్తోత్రం పారాయణం చేసి చిన్న పిల్లలకు సహాయం చేయాలి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీ వేదికగా నేటి దిన ఫలాలను అందించారు. కింది వీడియోలో అన్ని రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.