Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monday Horoscope August 3 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో సోమవారం (ఆగస్టు 3) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దినఫలాలను అందించారు.
మిథున రాశి వారు ముఖ్యమైన పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్య అనుబంధాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. వీరు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆంజనేయ దండకాన్ని పారాయణం చేయడం మేలు చేస్తుంది. మేష రాశి వారికి ఆర్థికపరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనారోగ్య భావనల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరుకునే సూచనలు ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తారు. వీరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని స్మరిస్తూ అమ్మవారి అష్టకాన్ని పారాయణం చేయడం శుభప్రదం. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
తాజావార్తలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?