Koti Deepotsavam LIVE: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటి దీపోత్సవం వైభవంగా సాగుతోంది… రెండో రోజు కోటి దీపాల కాంతులతో ఎన్టీఆర్ స్టేడియం, పరిసర ప్రాంతాలు వెలిగిపోయాయి… శివనామస్మరణతో ఆ ప్రాంతాలు మార్మోగాయి.. వేలాది మంది ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. లక్షలాది మంది టీవీలో వీక్షిస్తున్నారు.. ఇక, కోటిదీపోత్సవం-2022 3వ రోజు శంఖారావంతో ప్రారంభమైంది… ఈ రోజు కాజీపేట గణపతికి కోటి గరికార్చన జరగనుండగా.. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం.. మోపిదేవి సుబ్రహ్మణ్య కల్యాణం నిర్వహించనున్నారు.. ఎన్టీఆర్ స్టేడియంలో కన్నులపండుగగా సాగుతోన్న కోటి దీపోత్సవాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Koti Deepotsavam LIVE: మూడోరోజు కోటి దీపోత్సవం.. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కల్యాణం
Show comments