Site icon NTV Telugu

Koti Deepotsavam LIVE: రెండోరోజు కోటిదీపోత్సవం.. అలంపురం శ్రీ జోగులాంబ కల్యాణం

Koti Deepotsavam

Koti Deepotsavam

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ఎన్టీవీ-భక్తి టీవీ ఘనంగా కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తోంది.. తొలి రోజు అన్ని కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.. శివనామస్మరణతో ఎన్టీఆర్‌ స్టేడియం పరిసర ప్రాంతాలు మారుమోగి పోయాయి.. వేలాది మంది భక్తులు వచ్చి కోటిదీపోత్సవంలో పాలుపంచుకున్నారు.. ఇక, రెండో రోజు కోటిదీపోత్సవం ప్రారంభమైంది… కన్నులపండుగగా.. ఇల కైలాసంలో జరుగుతోన్న ఆ దీపాల ఉత్సవాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

https://www.youtube.com/watch?v=5bjCLsDY210

Exit mobile version