Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2026 Day 13 LIVE: ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 కన్నుల పండుగగా సాగుతోంది.. కార్తీక బహుళ విదియ సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భక్తుల సమక్షంలో స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా పలు పూజలు, ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా సీతారాముల దివ్య మంగళ స్వరూపాలను దర్శించుకునే అవకాశం భక్తులకు కలగనుంది. కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అనంతరం హనుమంత వాహన సేవ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ (ఆదిలాబాద్ శ్రీ సీతారామ గోపాలకృష్ణ మఠం), శ్రీ సర్వవిదానంద సరస్వతి స్వామీజీ (హైదరాబాద్ ఆర్ష విద్యా గురుకులం) అనుగ్రహ భాషణాలు చేయనున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు ప్రవచనం భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనుంది.
Also Read
- Koti Deepotsavam Day 13 : కోటి దీపోత్సవంలో సీతారాముల కల్యాణం.. నేడు 13వ రోజు విశేషాలివే.!
- Bhakthi TV Koti Deepotsavam Day 12 Live: రామేశ్వరం శ్రీ రామనాథ స్వామి కల్యాణం..
- Koti Deepotsavam Day-12: కోటి దీపోత్సవంలో రామేశ్వర వైభవం.. నేడు రామనాథస్వామి కల్యాణం.!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్నీ శుభాలే, డబ్బేడబ్బు!
వేదికపై పూజా కార్యక్రమాల్లో భాగంగా కొండగట్టు, బీచుపల్లి, కర్నూలు ప్రాంతాలకు చెందిన ఆంజనేయస్వామి విగ్రహాలకు తమలపాకుల అర్చన నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, హనుమంత వాహన సేవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇవాళ్టి కార్యక్రమాలను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Kenishaa : జయం రవి వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఆ రోజు కోర్టుకు రాకపోతే అంతే!
-
Asaduddin Owaisi: ముస్లిం వ్యక్తే డిప్యూటీ సీఎం..!
-
Alias Rukmini : అమ్మాయి పేరుతో నితిన్ ‘కోరికలే గుర్రాలైతే’ పుస్తకాలు! ‘అలియాస్ రుక్మిణీ’ ట్రైలర్ అదిరిందిగా!
-
Minister Sridhar Babu: వర్గల్లో‘వింటేజ్ కాఫీ’ ప్లాంట్.. వేయి మందికి కొత్తగా ఉపాధి..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!