Koti Deepotsavam 2024 Day 4 LIVE: అలంపురం జోగులాంబ కల్యాణం లైవ్..
- కన్నుల పండుగగా భక్తి టీవీ కోటి దీపోత్సవం..
- నాల్గో రోజు విశేష కార్యక్రమాలు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Koti Deepotsavam 2024 Day 4 LIVE: హైదరాబాద్ వేదికగా భక్తి టీవీ కోటి దీపోత్సవం అంగరంగవైభవంగా సాగుతోంది.. ఇప్పటికే మూడు రోజుల కార్యక్రమాలు దిగ్విజయంగా సాగగా.. నాల్గో రోజు విశేష కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.. కార్తిక మాసంలో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.. ఇక, ఈ రోజు అలంపురం జోగులాంబ కల్యాణం కన్నులపండుగగా సాగనుంది..
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం

గుజరాత్ శాంతిమందిరం నీ నిత్యానంద మహామండలేశ్వర్ స్వామీజీ, ఆర్ష విద్యా గురుకులం హైదరాబాద్ శ్రీ సర్వవిదానంద సరస్వతి స్వామీజీలచే అనుగ్రహ భాషణం.. డా. మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రవచనామృతం.. వేదికపై కంచి కామాక్షికి, శృంగేరి శారదాంబికకు కోటి పసుపు కొమ్ముల సుమంగళీపూజ.. భక్తులచే కామాక్షి, శారదాంబిక అమ్మవార్లకు కోటి పుసుకొమ్ముల అర్చన.. గజ వాహన సేవ నిర్వహించనున్నారు.. ఎన్టీఆర్ స్టేడియంలో సాగుతోన్న భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!