Janmashtami 2024 special: భూలోక బృందావనం.. హైదరాబాద్‌లోని ఈ ఇస్కాన్ టెంపుల్ ప్రత్యేకతలు ఇవే..
- నిరంతరం హరే కృష్ణ నామం గొప్పతనాన్ని ప్రపంచానికి ఓ మహా వైదాంతిక భక్తి సంస్థ ఇస్కాన్..
- ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్..
- అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయంలో 1976లో స్థాపించబడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janmashtami 2024 special: నిరంతరం హరే కృష్ణ నామం గొప్పతనాన్ని ప్రపంచానికి ఓ మహా వైదాంతిక భక్తి సంస్థ ఇస్కాన్.. అసలు ఇస్కాన్ అంటే హరే కృష్ణ ఉద్యమం అని పిలవబడే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్.. అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం.. కృష్ణుని మార్గాన్ని అనుసరిస్తే.. మానవ జీవన విధానంలో వచ్చే మార్పుల గురించి.. కృష్ణ తత్వం గురించి నిత్యం ప్రపంచవ్యాప్తంగా 1966 నుంచి బోధిస్తున్న ఓ గొప్ప సంస్థ.
Read Also: KTR: నేడు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్.. తీవ్ర ఉత్కంఠ..!
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
- Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
- Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ఇక, హైదరాబాద్‌లోని ఇస్కాన్ టెంపుల్ విషయానికి వస్తే.. అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయంలో 1976లో స్థాపించబడింది.. ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీ ప్రభుపాదులచే భారతదేశంలో నాలుగు ఇస్కాన్ ఆలయాలు స్థాపించబడ్డాయి.. మొదటిది 1975లో ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో స్థాపించబడింది.. రెండవది హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో.. మూడోవది ముంబైలోని జూహు ప్రాంతంలో.. నాల్గో ఆలయం పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్‌లో ఉంది.. అయితే, అబిడ్స్‌లో భూలోక బృందావనంగా పిలవబడుతోన్న ఇస్కాన్ ఆలయం గురించి.. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ ముందుకు తీసుకొస్తుంది.. మీ భక్తి టీడీ.. పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!