Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పు తీర్చేస్తారు!

  • బుధవారం దిన ఫలాలు
  • కన్య రాశి వారు అప్పు తీర్చేస్తారు
  • కుటుంబపరమైన సంతోషాలు ఉంటాయి
Today Astrology

Today Astrology

కన్య రాశి వారు గతంలో వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పులను కొత్త మేర తీరుస్తారు. కుటుంబపరమైన సంతోషాలు ఉంటాయి. అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భవనాలు కొంత తగ్గిపోతాయి. ఈరోజు కన్య రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. అమ్మవారి అష్టకంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.