Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి నేడు పండగే!

  • సోమవారం దిన ఫలాలు
  • ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు
  • వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది
Monday Astrology

Monday Astrology

Daily Horoscope Today July 27 2026: నవగ్రహాల సంచారం, నక్షత్రాల అనుకూలత ప్రతిరోజూ మన దైనందిన జీవితంలో చేపట్టే పనులను, ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో సోమవారం (జూలై 27) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, ఏ దైవ ప్రార్థనలు చేయాలో సమగ్రంగా తెలుసుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మిక ఛానెల్ భక్తి టీవీలో ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దినఫలాలను అందించారు.

సింహ రాశి వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది, ఇతరుల సహాయ సహకారాలు అవసరమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వీరు పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించి పేదలకు అన్నదానం చేయడం శ్రేయస్కరం. కన్యా రాశి వారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. రాబడి బాగుంటుంది. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ రంగంలో అనుకూలతలు పెరుగుతాయి. వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోవింద నామాలను పారాయణం చేయడం వల్ల ఆశించిన శుభ ఫలితాలు పొందుతారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.