Bhakthi TV Koti Deepotsavam Day 8 Highlights: భక్తి టీవీ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం కన్నుల పండుగగా సాగుతోంది. కార్తిక మాసం.. అందులో సోమవారం కూడా కావడంతో.. కోటి దీపోత్సవం జరుగుతోన్న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం నిన్న భక్తులతో కిక్కిరిసిసోయింది… అశేష జనవాహిన మధ్య.. కోటిదీపాలతో ఆ ప్రాంతం వెలిగిపోయింది.. ఇక, శివనాస్మరణతో ఆ పరిసర ప్రాంతాలు మార్మోగిపోయాయి… శ్రీశైల భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా సాగింది… కార్తిక రెండో సోమవారం సందర్భంగా… 8వ రోజు కోటి దీపోత్సవంలో హైలెట్‌గా నిలిచిన కొన్ని దృశ్యాలు మీకోసం.. ఈ కింది వీడియోను క్లిక్ చేసి వీక్షించడండి..