Daily Horoscope: సోమవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అవరోధాలు తప్పవు!

  • సోమవారం రాశి ఫలాలు
  • మేష రాశి వారికి అవరోధాలు తప్పవు
  • వ్యాపార విస్తరణకు కొన్ని అవరోధాలు
Horoscope Today

Horoscope Today

February 16th Astrology: మేష రాశి వారికి తమకు రావాల్సిన బాకీలు, ధనం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే వ్యక్తిగత కార్యక్రమాలను జాగ్రతగా నిర్వహించుకోవాలి. వ్యాపార విస్తరణకు కొన్ని అవరోధాలు ఎదురవుతుంటాయి. అధికారులతో ఉద్యోగస్తులు సమావేశం అవుతుంటారు. అన్ని విషయాల్లో జాగ్రతగా ఉండడం మంచిది. ఈ రోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మరకత గణపతి స్వామి వారు. గణపతి స్వామి వారిని గరికతో పూజిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.