TVS Star City Plus: స్ల్పెండర్కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్‌కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!
- టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్‌కు ముగింపు..
- 2014లో భారత మార్కెట్లోకి వచ్చిన బైక్..
- హీరో స్ల్పెండర్కు ప్రధాన పోటీదారుగా నిలిచిన బైక్..
- డిమాండ్ తగ్గడం, అప్డేట్స్ లేకపోవడమే డిస్కంటిన్యూకు కారణాలు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVS Star City Plus: ఒకప్పుడు భారత టూవీలర్ మార్కెట్లో హీరో స్ల్పెండర్కు గట్టి పోటీ ఇచ్చిన టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్(TVS Star City Plus) ఇక కనుమరుగు కానుంది. తక్కువ ధర, మంచి మైలేజ్, లో మెయింటనెన్స్‌తో వినియోగదారుల్ని ఆకట్టుకున్న ఈ బైక్‌ను కంపెనీ నిలిపేస్తోంది. టీవీఎస్ తన అధికారిక వెబ్సైట్ నుంచి దీనిని తొలగించింది. 12 ఏళ్ల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్‌కు గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మార్కెట్లో డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్‌ను 2014లో తీసుకువచ్చింది. ఇది కంపెనీ 110సీసీ బైక్ విభాగంలో మంచి గుర్తింపు వచ్చింది. ప్రారంభంలో కేవలం రూ.44,000 ధరతో బైక్‌ను లాంచ్ చేశారు. ముఖ్యంగా అప్పట్లో 100సీసీ విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న హీరో స్ల్పెండర్కు గట్టి పోటీ ఇచ్చింది.
Also Read
- Volkswagen T-Roc R: 328HP పవర్‌తో Volkswagen T-Roc R SUV.. 250kmph టాప్ స్పీడ్‌తో అదరగొట్టే ఫీచర్లు!
- BMW R 12 G/S: రూ.25.40 లక్షలతో BMW కొత్త బైక్ లాంచ్.. 1170cc ఇంజిన్, 109hp పవర్, ఆఫ్‌రోడ్ ఫీచర్లు!
- Lamborghini Temerario Spyder: 920HP ఇంజిన్‌తో Lamborghini కొత్త సూపర్‌కార్.. 343 kmph టాప్ స్పీడ్
- PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
నిలిపివేతకు కారణాలు ఏంటి..?
గత కొనేళ్లుగా ఈ బైక్‌కు డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. దీనికి తోడు చాలా కాలంగా కంపెనీ ఈ బైక్ మోడల్లో పెద్దగా మార్పులు చేయలేదు. చివరిసారిగా బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఐదేళ్ల క్రితం చివరిసారిగా అప్డేట్ చేశారు. ఇదే కాకుండా టీవీఎస్ తన పోర్ట్‌ఫోలియోలో మరో బైక్ రేడియాన్తో స్టార్ సిటీకి ప్లస్‌కు ఫీచర్లు, రూపం దగ్గరగా ఉండటంతో దీనిని డిస్కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
TVS Star City Plus: స్ల్పెండర్కు గట్టిపోటీ ఇచ్చిన టీవీఎస్ బైక్‌కు ముగింపు .. చరిత్రలోకి స్టార్ సిటీ ప్లస్!
-
Iran War: ఇరాన్‌పై 7 రోజుల వైమానిక దాడులకు ప్లాన్? ట్రంప్ నిర్ణయం కోసం నెతన్యాహు ఎదురుచూపులు
-
Ind Vs Nepal: టాస్ గెలిచిన నేపాల్.. బ్యాటింగ్‌లో అభిషేక్ మెరుపులు..
-
Stock Market: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
-
Uttar Pradesh: ఇంటి ముందు ‘‘వందేమాతరం’’ ఉండటమే పాపమా.. ముస్లిం యువతి నికాహ్కు నిరాకరించిన ఇమామ్
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!