TVS iQube S: టీవీఎస్ iQube S 4.7kWh ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. 175KM రేంజ్.. ధర ఎంతంటే?
- టీవీఎస్ iQube S 4.7kWh
- 175KM రేంజ్
- టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7kWh ధర రూ.1,37,142 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీఎస్ మోటార్స్, భారతదేశపు అత్యంత ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7kWh కొత్త మోడల్‌ను రిలీజ్ చేసింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 4.7kWh ధర రూ.1,37,142 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ స్కూటర్ ఒకే ఛార్జ్‌పై 175 కిలోమీటర్ల (IDC) రేంజ్‌ను అందిస్తుంది. ఇది న్యూ కలర్ ఆప్షన్స్ తో కూడా అందుబాటులో ఉంది. భారీ బ్యాటరీతో, రైడర్లు ఇప్పుడు తమ రోజువారీ ప్రయాణాలతో పాటు, సుదూర, ఆకస్మిక ప్రయాణాలను సులభతరం చేసుకోవచ్చు. పెరిగిన రేంజ్‌తో పాటు, మాగ్నిఫిసెన్స్ పర్పుల్ బేజ్, హార్లెకిన్ బ్లూ బేజ్ అనే రెండు కొత్త రంగులను కూడా జోడించారు. టైటానియం గ్రే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
మొదటిది ఎంపిక చేసుకునే స్వేచ్ఛ (పవర్ ఆఫ్ ఛాయిస్), ఇది వినియోగదారులకు రేంజ్, కనెక్టెడ్ ఫీచర్లు, రంగుల విషయంలో పూర్తి ఎంపిక స్వేచ్ఛను ఇస్తుంది. రెండవది మనశ్శాంతి (పీస్ ఆఫ్ మైండ్), ఇది తాజా ప్రమాణాలను పాటిస్తూ, హామీతో కూడిన డెలివరీని అందించడం ద్వారా వాహన భద్రతను, కొనుగోలు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. తదుపరిది నిర్వహణలో సరళత (సింప్లిసిటీ ఆఫ్ ఆపరేటింగ్), ఇది అత్యంత సులభంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసేలా రూపొందించారు.
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రతిఒక్కరికీ అందుబాటులోకి తీసుకువస్తాయి. భారతదేశపు అత్యంత ఇష్టమైన ఫ్యామిలీ EVగా TVS iQube స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తాయి. ప్రస్తుతం, TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశవ్యాప్తంగా 1,000 పైగా నగరాల్లో, 3,300 డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?