Best Mileage Cars: బెస్ట్ మైలేజ్ అందించే తోపు పెట్రోల్ కార్లు ఇవే.. ధర కూడా తక్కువే
- బెస్ట్ మైలేజ్ అందించే తోపు పెట్రోల్ కార్లు
- మారుతి సుజుకి, స్విఫ్ట్, గ్రాండ్ విటారా
- ధర రూ.4.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్ ధరలు వ్యక్తిగత ఆర్థిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరగడమే కానీ, తగ్గడమనేది లేకుండాపోయింది. చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రలో ధర రూ. 100కు పైగానే ఉంది. పెట్రోల్ కార్లు వాడే వారికి ఇది మరింత భారంగా మారింది. లాంగ్ జర్నీ చేసే వారు పెట్రోల్ కే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది మంచి మైలేజీ ఇచ్చే పెట్రోల్ కార్ల కోసం చూస్తుంటారు. ఇలాంటి వారి కోసం పలు ఆటో మొబైల్ కంపెనీలు బడ్జెట్ ధరల్లో గరిష్ట మైలేజీని అందించే పెట్రోల్ కార్లను తీసుకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read:SLBC Incident: ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై పిల్..
Also Read
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
మారుతి సుజుకి ఆల్టో K10
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి నుంచి అత్యంత చౌకైన కారుగా ఆల్టో కె10 వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఆల్టో కె10 కారు ఒక లీటరు పెట్రోల్ తో 24.90 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మారుతి స్విఫ్ట్
మారుతి కూడా స్విఫ్ట్‌ను అందిస్తోంది . కంపెనీ ప్రకారం ఈ కారు ఒక లీటరు పెట్రోల్‌తో 25.75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉన్న స్విఫ్ట్ ఒక లీటరు పెట్రోల్ తో 24.80 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Also Read:First Night: శోభనం రోజు భర్త ముందే.. లవర్‌కి వీడియో కాల్.. సీన్ కట్ చేస్తే..!
మారుతి సుజుకి గ్రాండ్ విటారా
అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో మారుతి SUV కూడా ఉంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే గ్రాండ్ విటారాను ఒక లీటరులో 27.97 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.11.19 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని బలమైన హైబ్రిడ్ వేరియంట్ లీటరుకు సగటున 27.97 కిలోమీటర్లు ఇస్తుంది.
Also Read:Sonakshi Sinha : ఇండియాలో మాత్రం చచ్చినా బికినీ వేసుకోను..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్
టయోటా తన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ SUVని సూపర్ ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో అందిస్తోంది. ఈ SUV పెట్రోల్ ఇంజన్, హైబ్రిడ్ టెక్నాలజీతో అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ SUV ఒక లీటరు పెట్రోల్‌తో 27.97 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని ధర రూ.11.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.66 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
Also Read:BNS Srinivas: తెలుగు వారి కోసం ప్రపంచ నిపుణుల జ్ఞానాన్ని అందిస్తున్న మార్గదర్శి
హోండా సిటీ హైబ్రిడ్
జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా సిటీని సెడాన్ కారుగా తీసుకొచ్చింది. దీని హైబ్రిడ్ వెర్షన్ ఒక లీటరు పెట్రోల్‌తో 26.5 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 20.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు