Mahindra Sales: కస్టమర్లకు షాక్ ఇచ్చిన మహీంద్రా కంపెనీ.. విపరీతంగా పెరిగిన కార్ల ధరలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra sales: మహీంద్రా కంపెనీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. మహీంద్రా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెట్రోల్-డీజిల్ ఎస్‌యూవీ, వాణిజ్య వాహనాల శ్రేణి ధరలను సైతం పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వస్తాయి. తమ వాహనాల ధరలు 2.5 శాతం వరకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. కానీ.. మోడల్స్ వారీగా కొత్త ధరలను మాత్రం ప్రకటించలేదు. అంతేకాదు.. తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో సగటు ధర పెరుగుదల 1.6%గా ఉందని ఆ బ్రాండ్ వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన XUV 7XO ధరలో ఎలాంటి మార్పు లేదు. 40,000 డెలివరీలు పూర్తయ్యే వరకు ఈ కారు ధరను పెంచబోమని కంపెనీ ప్రకటించింది. మరోవైపు, మహీంద్రా XUV 7XO 40,000 యూనిట్లు అమ్ముడైన తర్వాత దాని ధర పెరగనుంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.13.66 లక్షల నుంచి ప్రారంభమై రూ.25.07 లక్షల వరకు ఉంది.
READ MORE: PMSBY: రూ.20కి రూ.2 లక్షలు.. ఈ పథకం మీకు తెలుసా?
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
స్కార్పియో-ఎన్, థార్, థార్ రాక్స్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటి అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల ధరలు మాత్రం పెరిగాయి. అయితే.. ఎలక్ట్రిక్ కార్లు కొనే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. వాటి ధరలను స్థిరంగా ఉంచింది. ఇదిలా ఉండగా.. గత మార్చి నెలకు సంబంధించి అమ్మకాల గణాంకాలను సైతం కంపెనీ ప్రకటించింది. మార్చిలో మొత్తం 99,969 వాహనాలను విక్రయించగా, వాటిలో 21% ఎగుమతులు జరిగాయి. కంపెనీ దేశీయ మార్కెట్లో 60,272 యుటిలిటీ వాహనాలను విక్రయించింది. ఎగుమతులతో సహా మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 62,109 యూనిట్లుగా ఉన్నాయి.
READ MORE: Pakistan: ఆపరేషన్ సిందూర్ మర్చిపోయారేమో.. భారత్‌కే వార్నింగ్ ఇస్తున్న పాక్ రక్షణమంత్రి..
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!