Mahindra Thar: బెంజ్ కార్‌ను రక్షించిన మహీంద్రా థార్.. ఒకసారి ఈ వైరల్ వీడియో చూడండి..
- బెంజ్ కారును కాపాడిన మహీంద్రా థార్..
- మరోసారి తన ఆఫ్ రోడర్ సామర్థ్యాన్ని నిరూపించుకున్న థార్..
- బురదలో చిక్కుకున్న బెంజ్ కారును బయటకు లాగిన వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Thar: మహీంద్రా థార్ ఇండియాలోనే టాప్ ఆఫ్ రోడర్ SUVగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. థార్‌కు ఉన్న క్రేజ్ మరే ఇతర ఆటోమొబైల్ కంపెనీల్లో ఆఫ్ రోడర్లకు రాలేదంటే అతిశయోక్తి కాదు. 4X4 ఆల్ వీల్ డ్రైవ్‌తో పాటు రియర్ వీల్ డ్రైవ్ తో థార్ వస్తుంది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. బురదలో చిక్కుకున్న మెర్సిడెస్-బెంజ్ GLE 53 కారును, మహీంద్రా థార్ బయటకు లాగుతున్న దృశ్యాలు కనిపించాయి.
Read Also: Tejashwi Yadav: మోడీ-నితీష్ పాలనలో బీహార్ తాలిబాన్లా మారింది..
Also Read
- Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
- Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ
- Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
- EV Sales India 2026: ఈవీ అమ్మకాల జోరు.. మే నెలలో రికార్డు స్థాయిలో 150,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్..!
ఒక గుంతలో చిక్కుకున్న బెంజ్ కారును, థార్ తాడుతో బయటకు లాగుతున్న వీడియో వైరల్ అయింది. ఈ సంఘటన గుజరాత్‌లోని వల్సాడ్ జాతీయ రహదారిపై జరిగిందని తెలుస్తోంది. నిజానికి బెంజ్ కారు వేరే ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో ట్రాక్షన్ కోల్పోయి బుదరలో చిక్కుకుపోయింది. కారు ముందు ఎడమ టైర్ బుదరలో చిక్కుకుంది. బెంజ్ కారును బురద నుంచి తీయడానికి థార్-3 డోర్ ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తోంది. కొన్ని ప్రయత్నాల తర్వాత చివరకు థార్ 4X4 తన శక్తిని నిరూపించుకుంది. మెర్సిడెస్ బెంజ్ GLE 53ని బురద నుండి బయటకు తీసింది.
ఈ రెండు కార్ల బలాబలాలు పరిశీలిస్తే, మహీంద్రా థార్ -3 డోర్ కారు మూడు ఇంజన్ ఆప్షన్ల కలిగి ఉంది. ఇందులో 150 హెచ్‌పీ పవర్ అందించే 2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్, 116 hp పవర్ జనరేట్ చేసే 1.5L mHawk టర్బో డీజిల్, 130 hpని ఉత్పత్తి చేసే 2.2L mHawk టర్బో డీజిల్ కలిగి ఉంటుంది. మరోవైపు, మెర్సిడెస్ బెంజ్ GLE కూపే 3.0L 6-సిలిండర్ల ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్(AWD) సిస్టమ్ కలిగి ఉంటుంది. ఏకంగా 429 హెచ్‌పీ, 560 ఎన్ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. పేపర్‌పై బలాల పరంగా చూస్తు బెంజ్ శక్తివంతంగా కనిపిస్తున్నప్పటికీ, థార్ తన ఆఫ్‌రోడ్ బలాన్ని మరోసారి నిరూపించుకున్నట్లు వీడియోను చూస్తే తెలుస్తోంది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!