Hyundai March 2026 Offers: క్రెటా, వెర్నా సహా ఈ కార్లపై భారీ ఆఫర్స్.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai March 2026 Offers: హ్యుందాయ్ కార్లు కొనాలని భావిస్తున్న వారికి శుభవార్త. మార్చి 2026 సందర్భంగా Hyundai Motor India తన పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. నగదు తగ్గింపులు, స్క్రాప్ బోనస్‌లు, అప్‌గ్రేడ్ ఆఫర్లు, నవరాత్రి బుకింగ్ బోనస్‌లు వంటి అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మోడళ్లపై మొత్తం ప్రయోజనాలు రూ.95,000 వరకు కూడా ఉన్నాయి. అయితే ఈ డిస్కౌంట్లు డీలర్‌ను బట్టి మారవచ్చు. ఒక షోరూమ్‌లో లభించే ఆఫర్, మరొకచోట అందుబాటులో లేకపోవచ్చు. కాబట్టి కొనుగోలు ముందు డీలర్‌తో చర్చించడం మంచిది.
రూ.95,000 వరకు డిస్కౌంట్ – Verna: Hyundai Verna పై గరిష్టంగా రూ.95,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ. 40,000 నగదు తగ్గింపు.. రూ.10,000 నవరాత్రి బుకింగ్ బోనస్.. రూ. 35,000 స్క్రాప్ బోనస్.. రూ. 10,000 అదనపు తగ్గింపు ప్రకటించింది..
Also Read
- 1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
- Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
- Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
Alcazar పై రూ.70,000 వరకు లాభం: Hyundai Alcazar పై మొత్తం రూ.70,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు ఉండగా.. రూ.10,000 నవరాత్రి బోనస్.. రూ.30,000 ఎస్కేప్ బోనస్ అందుకోవచ్చు..
Creta Electric పై రూ.55,000 ఆఫర్: ఇక, Creta Electric మోడల్‌పై రూ.55,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.. రూ.15,000 నగదు తగ్గింపు ఉండగా.. రూ.10,000 నవరాత్రి బోనస్.. రూ. 30,000 అప్‌గ్రేడ్ డిస్కౌంట్ ప్రకటించింది..
చిన్న కార్లపై కూడా భారీ లాభాలు
Grand i10 Nios – రూ.53,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.. రూ.20,000 నగదు తగ్గింపు ఉండగా.. రూ.10,000 నవరాత్రి బోనస్.. రూ.20,000 స్క్రాప్ బోనస్.. రూ.3,000 ప్రైడ్ ఇండియా పథకం కింద తగ్గింపు వర్తింపజేయనున్నారు..
i20 మరియు i20 N Lineపై రూ.48,000 వరకు డిస్కౌంట్లు ఉండనున్నాయి.. Exterపై రూ.43,000 వరకు తగ్గింపు ఉండగా.. Creta (స్టాండర్డ్ మోడల్) – రూ.40,000 వరకు ప్రయోజనం పొందవచ్చు.. ఇక, Auraపై రూ.10,000 వరకు డిస్కౌంట్.. Venueపై రూ.5,000 వరకు తగ్గింపు పొందే అవకాశం రానేవచ్చింది.. అయితే, అన్ని ఆఫర్లు పరిమిత కాలానికి మాత్రమే.. స్టాక్ అందుబాటును బట్టి డిస్కౌంట్లు మారవచ్చు.. డీలర్‌షిప్ ఆధారంగా ప్రయోజనాల్లో తేడాలు ఉండొచ్చు.. మార్చిలో కారు కొనుగోలు చేయాలనుకుంటే, ఈ ఆఫర్లను పరిశీలించడం లాభదాయకం కావచ్చు.
తాజావార్తలు
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. అసలు Hanuman Ansh అసలు కథ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!