Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Honda Amaze Is Being Launched With A New Design Features And Details

Honda Amaze Facelift: న్యూ డిజైన్‌తో లాంచ్ అవుతున్న హోండా అమేజ్.. ఫీచర్లు, వివరాలివే..!

Published Date :November 30, 2024 , 3:59 pm
By Rajesh Veeramalla
  • హోండా న్యూ అమేజ్ కొత్త డిజైన్‌తో త్వరలో విడుదల
  • డిసెంబర్ 4న ఇండియాలో లాంచ్
  • పూర్తిగా కొత్త డిజైన్‌తో మార్కెట్లోకి.
Honda Amaze Facelift: న్యూ డిజైన్‌తో లాంచ్ అవుతున్న హోండా అమేజ్.. ఫీచర్లు, వివరాలివే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హోండా న్యూ అమేజ్ కొత్త డిజైన్‌తో త్వరలో విడుదల కానుంది. డిసెంబర్ 4న ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ కారు పూర్తిగా కొత్త డిజైన్‌తో ముందుకు వస్తుంది.. దీనిని మినీ హోండా సిటీగా పిలుస్తున్నారు. కొత్త హోండా అమేజ్‌లో ఎలాంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.. తదితర వివరాలకు సంబంధించి తెలుసుకుందాం.

Read Also: Geyser Explodes: స్నానం చేస్తుండగా గీజర్ పేలి నవ వధువు మృతి..

కొత్త హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ ఈసారి కొత్త రంగులో కనిపించనుంది. ఇది ప్రస్తుత మోడల్ లాగా రేడియంట్ రెడ్ మెటాలిక్‌గా వస్తుంది. ఈ కారు పెద్ద గ్రిల్‌తో కొత్త ముఖభాగాన్ని పొందుతుంది. ఈ గ్రిల్ పైన క్రోమ్ బార్ కనిపిస్తుంది.
ఈ కారు హెడ్‌లైట్లు LED DRLలుగా వస్తున్నాయి. అలాగే.. బంపర్స్, ఫాగ్ లైట్లు రీడిజైన్ చేశారు. ఫ్రంట్ విండ్‌స్క్రీన్ ఇప్పుడు రెయిన్-సెన్సింగ్ వైపర్‌ల కోసం సెన్సార్‌తో వస్తుంది. ఈ కారు వెనుక భాగంలో కొత్త బంపర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, కొత్త టెయిల్ లైట్లు కనిపిస్తాయి.

Read Also: Tirumala: తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం

కొత్త అమేజ్ ఇంటీరియర్‌లో చాలా మార్పులు చేశారు. కొత్త స్టీరింగ్ వీల్‌తో పాటు.. డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌ కొత్త డిజైన్‌తో వస్తుంది. ఈ కారులో కొత్త ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది 10.2 అంగుళాలతో వస్తుంది. అలాగే.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటి ఫీచర్లు హోండా న్యూ అమేజ్‌లో చూడవచ్చు. ఈ కారు​ ప్రస్తుత వెర్షన్ 2018లో లాంచ్ అయింది. కాగా.. తాజాగా అప్‌డేట్ వెర్షన్‌తో మార్కెట్లోకి రాబోతుంది. హోండా అమేజ్ ఇండియాలో జపనీస్ కార్ల తయారీదారు నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటి. ఈ కారు మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ వంటి ఇతర సబ్-కాంపాక్ట్ సెడాన్లతో పోటీపడుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Honda amaze facelift 2024
  • Honda Amaze facelift 2024 price
  • Honda Amaze facelift 2024 release date
  • Honda Amaze facelift 2024 spy shots
  • Honda Amaze facelift 2025

తాజావార్తలు

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కొలుపుకిని తింటే..

  • NTR-Neel: ఎన్టీఆర్ అలా, రుక్మిణి ఇలా.. వర్కౌట్ అవుతుందా?

  • Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి తరహా సీన్ రిపీట్.. పెళ్లికి నో చెప్పిందని యువతికి ‘ఎయిడ్స్ రక్తం’ ఇంజెక్ట్!

  • Monalisa: నా కూతురుపై ‘‘లవ్ జిహాద్’’, సీఎం గారు సాయం చేయండి.. మోనాలిసా తండ్రి కంటతడి..

  • Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్‌లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?

ట్రెండింగ్‌

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions