BYD Yangwang U8: క్వాలిటీ చెక్ అంతే ఇది గురూ.. కారుపై మూడు సార్లు పడ్డ తాటి చెట్టు.. అయినా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BYD Yangwang U8: చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ BYD (Build Your Dreams) ఈ మధ్య కాలంలో ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ తమ వాహనాల పటిష్టతను, భద్రతను నిరూపించడానికి ఓ సాహసోపేతమైన, వినూత్నమైన ప్రయోగాన్ని నిర్వహించింది. సాధారణంగా ఒక పెద్ద చెట్టు కారుపై పడితే తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే ఈ ప్రయోగంలో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
150,000 డాలర్స్ విలువైన లగ్జరీ ఎలక్ట్రిక్ SUV అయిన Yangwang U8 కారుపై ఏకంగా 141 అడుగుల పొడవైన భారీ తాటి చెట్టును మూడు సార్లు పడేసి టెస్ట్ చేశారు. ఈ ప్రయోగం విఫలమయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ఫలితం మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉంది. చెట్టును కారు దగ్గరగా నిలబెట్టి.. ఆ తర్వాత వదిలివేయగా, అది నేరుగా Yangwang U8 కారు పైకప్పుపై (Roof) పడింది. అది ఒక్కసారి కాదు.. మూడు సార్లు ఈ భారీ చెట్టు పడినా కూడా ఆ కారు అద్భుతంగా తట్టుకుంది. ఈ ఘటనలో కారుకు క్యాబిన్లో, తలుపులకు, అద్దాలు కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. అయితే చెట్టు పడిన చోట మాత్రం కాస్త ఒత్తుకున్నట్లుగా కనపడుతుంది. ఈ విధంగా కారు పటిష్టత, భద్రతను BYD Yangwang U8 నిరూపించింది.
Kane Williamson Return: లాంగ్ లాంగ్ బ్రేక్ తర్వాత ఎంట్రీ.. చరిత్ర సృష్టించిన కేన్ మామ!
ఇక BYD Yangwang U8 కారుకు సంబంధించిన కీలక సాంకేతిక వివరాల విషయానికి వస్తే.. క్వాడ్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ పవర్ట్రైన్, 124 mph టాప్ స్పీడ్, 0-62 mph వేగం కేవలం 3.6 సెకన్లలలో అందుకుంటుంది. ఇందులో ‘ఐస్ & స్నో’, ‘డెసర్ట్/సాండ్’, ‘ఫిక్స్డ్ సర్కిల్’, ‘ఫ్లోటింగ్/వాటర్’ అనే డ్రైవ్ మోడ్స్ ఉంటాయి.
BYD dropped a 13-meter-tall palm tree on the Yangwang U8 three times to prove its extreme durability.
[📹BYD Global]pic.twitter.com/r8iLyMdlGY
— Massimo (@Rainmaker1973) December 1, 2025
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!