Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Aprilia Rs 457 The New Electric Bike In The Market

Aprilia RS 457: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే… ధర?

Published Date :December 11, 2023 , 6:53 am
By Swathi Maddula
Aprilia RS 457: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాకే… ధర?
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారత మార్కెట్లోకి సరికొత్త టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి.. ఇటీవల కాలంలో ఎన్నో కంపెనీలు సరికొత్త ఫీచర్స్ తో అద్భుతమైన బైకులను మార్కెట్ లోకి వదులుతున్నారు… తాజాగా మన మార్కెట్ లోకి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు ఎప్రిలియా ఆర్ఎస్457. పూర్తి స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తున్న కేటీఎం ఆర్సీ 390, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310, కవాసకి నింజా 400 వంటి బైక్ లకు పోటీగా దీనిని తీసుకొచ్చినట్లు కంపెనీ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.. ఈ బైక్ ఫీచర్స్, కాస్ట్ లేటు లేకుండా తెలుసుకుందాం..

ఇటాలియన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ బైక్ ఎప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ మన దేశంలో లాంచ్ అయ్యింది. రూ. 4.10లక్షలు ధరతో గోవాలో జరిగిన ఇండియన్ బైక్ ఫెస్టివల్ లో ఆవిష్కరించారు. ఈ ఇటాలియన్ బ్రాండ్ తొలిసారి పూర్తి మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిగా ఈ బైక్ ను లాంచ్ చేసింది.. అలాగే పూర్తి స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తుంది. డిజైన్ విషయంలో ఇప్పటికే ఉన్న ఆర్ఎస్660, ఆర్ఎస్ వీ4 వంటి వాటికి దగ్గరగా ఉంటుంది. ఈ మోటార్ సైకిల్ స్లీక్, షార్ప్, స్పోర్ట్ డిజైన్ లో వస్తుంది. మంచి అగ్రెసివ్ లుక్ లో ఉంటుంది. ఎరోడైనమిక్ డిజైన్ ఉంటుంది

ఫీచర్స్…

ఈ సరికొత్త బైకు 5 అంగుళాల కలర్డ్ టీఎఫ్టీ స్క్రీన్ ఉంటుంది. ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. మల్టీ లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ క్విక్ షిఫ్టర్. ఈ స్పోర్ట్స్ బైక్ లో మెకానిజం గమనిస్తే.. ట్విన్ స్పార్ అల్యూమినియం ఫ్రేమ్, యూఎస్డీ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ ఉంటుంది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ డ్యూయల్ చానల్ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది… దృడమైన బాడిని కూడా కలిగి ఉంది.. అదే విధంగా 457సీసీ లిక్విడ్ కూల్డ్ పారలెల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 47బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. మొత్తం బండి బరువు 159కేజీలు ఉంటుంది,. మొత్తానికి ఇది యూత్ ను తెగ ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం భారీ సేల్ తో దూసుకుపోతుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aprilia RS 457
  • cost
  • features
  • New bikes

తాజావార్తలు

  • Supreme Court: ‘సర్’ అధికారుల్ని బంధిస్తారా? బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • Lakshmi Manchu: ఆ విషయంలో నా భర్త జంకుతాడు..

  • Tollywood : టాలీవుడ్ లో పైరసీ కలకలం.. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

  • Rakasa : రాకాస ‘ప్రీ-రిలీజ్’ షాక్.. థియేట్రికల్ హక్కులకే అన్ని కోట్లా? నిహారిక క్రేజ్ మామూలుగా లేదు!

  • LPG Ship: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. విశాఖ పోర్టుకు చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions