-
ASI Suicide: ASI తనను తాను కాల్చుకుని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో IPS పురాణ్ కుమార్పై తీవ్ర ఆరోపణలు
రోహ్తక్ రేంజ్ ఐజీగా పనిచేసిన ఐపీఎస్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఐజీ కార్యాలయంలోని సైబర్ సెల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ సందీప్ లాథర్ రోహ్తక్లోని తన నివాసంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో నాలుగు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ నోట్లో ఐపీఎస్ పురాణ్ కుమార్పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. Also Read:Ponnam Prabhakar : ప్రజలు బీఆర్ఎస్కి గట్టి బుద్ధి చెప్పబోతున్నారు అతను ఒక […] -
IPPB GDS Executive Recruitment 2025: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో 300 జాబ్స్.. మంచి జీతం
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 348 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అదనంగా, ఇతర అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Also Read:NTR : […] -
Silver: ధర పెరుగుతుందని వెండిపై ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. మీ డబ్బు పోవచ్చు!
గత కొన్ని రోజులుగా వెండి ధరలు భగ్గుమంటున్నాయి. వేలకు వేలు పెరుగుతూ సిల్వర్ ను కూడా బంగారం లాగా గ్రాముల్లో కొనుక్కోవాల్సి వస్తుందేమో అన్న భయాన్ని కల్పిస్తున్నాయి. నేడు కూడా భారీగా పెరిగాయి. MCXలో, డిసెంబర్ డెలివరీ వెండి ధర కిలోగ్రాముకు రూ. 1.62 లక్షలు దాటింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో, MCXలో వెండి ధర కిలోగ్రాముకు రూ. 1.57 లక్షలుగా ఉంది. వెండి ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం […] -
FASTag Recharge: వాహనదారులు ఈజీగా రూ. 1000 పొందే ఛాన్స్.. ఈ ఒక్క పని చేస్తే చాలు..
మీకు వెహికల్ ఉందా? నేషనల్ హైవేలలో నిత్యం ప్రయాణిస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఈజీగా రూ. 1000 పొందే అవకాశం వచ్చింది. జస్ట్ ఒక చిన్న పని చేస్తే చాలు. స్వచ్ఛ భారత్ అభియాన్ కు మద్దతుగా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. టోల్ ప్లాజా వద్ద మురికిగా ఉన్న టాయిలెట్ను గుర్తించి NHAIకి పంపిస్తే, FASTag రీఛార్జ్ రూపంలో రూ. 1,000 రివార్డ్ను అందుకుంటారు. ఈ […] -
Renault Kwid E-Tech: రెనాల్ట్ నుంచి క్విడ్ ఇ-టెక్ ఎలక్ట్రిక్ కారు విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 250KM రేంజ్
రెనాల్ట్ ఎట్టకేలకు బ్రెజిల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్ క్విడ్ EVని ఆవిష్కరించింది. దీనిని అక్కడ ‘క్విడ్ ఇ-టెక్’ పేరుతో విక్రయించనున్నారు. పెట్రోల్ వెర్షన్ భారతీయ ఎంట్రీ-లెవల్ కార్ల విభాగంలో తుఫానుగా నిలిచిన కారు ఇదే. ఇప్పుడు, ఎలక్ట్రిక్ రూపంలో దుమ్మురేపడానికి సిద్ధంగా ఉంది. క్విడ్ EV ప్లాట్ఫామ్ డాసియా స్ప్రింగ్ EV పై ఆధారపడింది. ఇది ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. కారు డిజైన్ దాని పెట్రోల్ వెర్షన్ను గుర్తుకు తెస్తుంది, […] -
Donald Trump: నేను యుద్ధాలను ఆపడంలో నిపుణుడిని.. పాక్-ఆఫ్ఘన్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. యుద్ధాలను పరిష్కరించడంలో, శాంతిని స్థాపించడంలో తాను నిపుణుడినని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఇది నేను పరిష్కరించబోయే 8వ యుద్ధం అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం గురించి చర్చ జరుగుతోంది.” శాంతిని మధ్యవర్తిత్వం చేయగల తన సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ, “నేను యుద్ధాలను పరిష్కరించడంలో నిపుణుడిని, శాంతిని నెలకొల్పడంలో నేను నిపుణుడిని. అలా చేయడం గౌరవంగా భావిస్తున్నాను” […] -
Subu Vedam: చేయని నేరానికి అమెరికాలో 43 ఏళ్ల పాటు జైలు శిక్ష.. విడుదలైనప్పటికీ మరో ఆపద.. అసలు ఏం జరిగిందంటే?
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో చేయని నేరానికి ఏకంగా 43 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన, భారతీయ మూలాలున్న ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది. సుబ్రమణ్యం ‘సుబు’ వేదం అనే ఈ వ్యక్తి, తప్పుడు హత్య కేసులో శిక్షించబడి 43 సంవత్సరాలు జైలులో గడిపాడు. ఇటీవల విడుదలైన ఆయనను… ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) అధికారులు అరెస్ట్ చేసి, భారతదేశానికి డిపోర్ట్ చేయాలని నిర్ణయించారు. భారతదేశంలో జన్మించినప్పటికీ, […] -
Flying Kiss: బైక్ పై వెళ్తూ యువతికి ఫ్లయింగ్ కిస్.. యువకుడిని పొట్టు పొట్టుగా..
మహిళలు, యువతుల పట్ల పోకిరీల వేధింపులు ఎక్కువైపోతున్నాయి. అందరు చూస్తుండగానే వేధిస్తున్నారు కొందరు వ్యక్తులు. అసభ్యంగా ప్రవర్తించడం, వెకిలి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇదే రీతిలో బైక్ పై వెళ్తున్న యువకులు ఓ యువతికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇది గమనించిన యువతి, కుటుంబసభ్యులు ఆ యువకులను అడ్డగించి పొట్టుపొట్టు కొట్టారు. ధార్ జిల్లాలోని అమ్ఝేరాలో ఫ్లయింగ్ కిస్ విషయంలో వివాదం చెలరేగింది. అమ్మాయి కుటుంబం బైక్ ఆపి యువకుడిని కొట్టింది. దీనితో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, […] -
Tablets: ఫ్లిప్కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్.. బ్రాండెడ్ ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్.. త్వరపడండి
పండగ సీజన్ లో తమ ప్రొడక్స్ట్ ను సేల్ చేసుకునేందుకు ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు. ఆఫర్ల వర్షం కురిపిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ కంపెనీ ట్యాబ్ లపై భారీ తగ్గింపు లభిస్తోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం మోడళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో తగ్గింపుతో లభించే […] -
BSF Recruitment 2025: స్పోర్ట్స్ ఆడేవారికి గోల్డెన్ ఛాన్స్.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కానిస్టేబుల్ జాబ్స్ రెడీ
స్పోర్ట్స్ ఆడేవారికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ న్యూస్ అందించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) స్పోర్ట్స్ కోటా కింద ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకటించింది. అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత క్రీడలలో జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు, కనీసం 23 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి. […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Indian Railways: సొంతూళ్లకు వెళ్లేవారికి రైల్వే గుడ్న్యూస్.. క్రిస్మస్, సంక్రాంతికి 6 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
-
Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
-
IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!