Gogikar Sai Krishna
Author- NTV Telugu-
Bandi Sanjay : బండి సంజయ్ కు రూ.50 వేలు జరిమానా వార్త నిజం కాదు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేసిన గంగుల కమలాకర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ కు సంబంధించి ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. breaking news, latest news, telugu news, bandi sanjay, bjp, high court -
CM KCR : ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ..
breaking news, latest news, telugu news, big news, cm kcr, pm modi -
Breakfast: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా
ప్రభుత్వం పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా నుండి తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందజేయనున్నట్లు తెలిపింది ప్రభుత్వం. Chief Minister Breakfast Scheme, telugu news, big news, cm kcr, -
Sabitha Indra Reddy : పారదర్శకంగా డబుల్ బెడ్ రూంల పంపిణీ
వికారాబాద్ జిల్లా ఏర్పాటు అనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరికగా ఉండిందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అది నెరవేరింది... ఇప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజ్ రావడం చాలా సంతోషమన్నారు సబితా ఇంద్రారెడ్డి. breaking news, latest news, telugu news, big news, sabitha indra reddy, cm kcr -
Kishan Reddy : ప్రారంభమైన కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ
breaking news, latest news, telugu news, big news, kishan reddy, -
Jagadish Reddy : శతాబ్ది కాలంలోనే ఇది అతిపెద్ద అబద్ధం
కేంద్రమంత్రి ఆర్కే సింగ్ వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆర్థిక స్తోమత లేకనే తెలంగాణకు రుణాలు ఆపామంటూ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. breaking news, latest news, telugu news, jagadish reddy, RK Singh -
CM KCR : ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై చర్చ
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలో జరుగుతోంది. సెప్టెంబర్ 18న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. Breaking news, latest news, telugu news, big news, cm kcr, BRS Parliamentary party meet -
Drug Case : రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ కేసు.. నవదీప్‌కు నోటీసులు..?
రాష్ట్రంలో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు పట్టుబడటంతో మరోసారి తెలుగు చిత్రపరిశ్రమ ఉలిక్కిపడింది. టాలీవుడ్ దర్శకుడి అరెస్ట్‌తో.. టాలీవుడ్ లింకులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. breaking news, latest news, telugu news, Drug Case, Navadeep -
CM KCR : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 9 కొత్త మెడికల్ కాలేజీలను ప్రగతిభవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో కొత్తగా కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేయగా సీఎం ప్రారంభించారు. breaking news, latest news, telugu news, cm kcr, harish rao, -
Minister Malla Reddy : దేశంలోనే తెలంగాణ ఓ మోడల్ రాష్ట్రం
కొమురం భీం జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ ఓ మోడల్ రాష్ట్రమని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news, minister malla reddy, komurambheem district
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!