తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పాడు.. అతడి పేరు వింటేనే దాయాదికి ముచ్చెమటలు పట్టేలా చేశాడు. ఓటమి తీరాలకు వెళ్తున్న మ్యాచ్‌కు ఒంటరిపోరాటంతో గెలుపుబాటలు వేశాడు.. అతడే తిలక్ వర్మ. ప్రపంచమంతా ఈ పేరే మార్మోగుతోంది. హైఓల్టేజ్ మ్యాచ్‌లో చెలరేగి ఆడిన తిలక్‌వర్మ.. ఆసియా కప్ భారత్ వశం అయ్యేలా చేశాడు. తిలక్ వర్మ.. మా హైదరాబాదీ అని కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు క్రికెట్ లవర్స్. Also Read:Telangana: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ముగింపు.. క్రాస్ ఎగ్జామినేషన్ […]
టెక్నాలజీతోపాటే… సైబర్ నేరగాళ్లూ అప్డేట్ అవుతున్నారు. ఎన్నిరకాలుగా చెక్ పెడుతున్నా.. వాటికి పైఎత్తులు వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కేవలం 8 నెలల వ్యవధిలో ఏకంగా 606 కోట్ల రూపాయలు లూటీ చేశారు సైబర్ క్రిమినల్స్. రకరకాలుగా ట్రాప్ చేస్తూ 8 నెలల్లో దాదాపు 15 వేల మందిని మోసం చేశారు. బాధితుల్లో అధికంగా టెక్కీలు, వ్యాపారస్తులు, గృహిణులు ఉంటున్నారు. అందరూ చదువుకున్నోళ్లే.. ఐనాసరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు..? కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను […]
హోమో సెక్సువల్ గ్యాంగ్ అంతా ఓ చోట చేరింది !! ఓ యాప్‌ను అడ్డాగా చేసుకుని తమ కోరికలు తీర్చుకోవడమే కాకుండా.. మరో గలీజ్ దందాకి తెరలేపారు. యాప్‌లోనే కోడ్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుంటూ... డ్రగ్స్ విక్రయాలు జరిపారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల పుట్ట కదులుతోంది.. సీఐడీ దర్యాప్తులో మరో భారీ స్కాం వెలుగుచూసింది. సమ్మర్ క్యాంప్‌ల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు హెచ్‌సీఏ కేటుగాళ్లు. తప్పుడు లెక్కలు చూపించి కేవలం ఒక్క నెల రోజుల్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేశారు జగన్మోహన్రావు అండ్ కో. ఆటగాళ్లు శిక్షణ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. ఓ బ్యాటు.. ఓ బాల్ మాత్రమే ఇచ్చి.. కిట్ మొత్తం ఇచ్చినట్టు సృష్టించారు. సీఐడీ దర్యాప్తు లో HCA డొంక కదిలి… […]
HCA Scam: HCA కేసులో అరెస్ట్ ఐన ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న CID అధికారులు.. మొదటిరోజు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. మరోవైపు HCA విషయమై అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తోపాటు మరికొందరిపై CID, ED కి ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఈ పరిణామాలు చూస్తుంటే.. HCA కేసులో మరికొన్ని అరెస్ట్ లు తప్పేలా లేవు. ఈ కేసు పోలీసుల మెడకు కూడా చుట్టుకుని.. ఓ […]