కుసల్ మెండిస్ | శ్రీలంక కెప్టెన్: మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ కుసల్ మెండిస్ మాట్లాడుతూ నాతో పాటు మా జట్టు ప్రదర్శన పట్ల నేను చాలా నిరాశకు గురయ్యాను. ఇండియన్ బౌలర్లు వారు చాలా చక్కగా బౌలింగ్ చేశారు, లైట్ల కింద సీమ్ కదలికలు కూడా తక్కువగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు, మేము మ్యాచ్‌లో ఓడిపోయాము. ఫస్ట్ హాఫ్‌లో వికెట్ స్లో అవుతుందని భావించినందున మొదట టాస్ గెలవగానే నేను ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాను. మా బౌలర్లు […]