Rakesh Reddy
Author- NTV Telugu-
56Blades in Stomach : చావాలని 56షేవింగ్ బ్లేడ్లను మింగాడు.. కానీ
56Blades in Stomach : రాజస్థాన్‌లోని జలోర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఓ యువకుడి కడుపులో రెండు కాదు ఏకంగా 56 షేవింగ్ బ్లేడ్లను తొలగించారు. -
Bomb Blast : పాక్‌లోని బలూచిస్థాన్‌లో బాంబు పేలుడు.. ఇద్దరి మృతి
Bomb Blast : పాక్‌లోని బలూచిస్థాన్‌లోని ఖుజ్దార్ నగరంలోని అఘా సుల్తాన్ ఇబ్రహీం రోడ్లో బాంబు పేలుడు సంభవించింది. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ద్వారా వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఖుజ్దార్ ధృవీకరించారు. -
Risky Heart Surgery: గర్భం లోపల శిశువుకు ఆపరేషన్ చేసిన ఎయిమ్స్ డాక్టర్లు
Risky Heart Surgery: ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. గర్భం లోపల శిశువుకు రిస్కీ హార్ట్ సర్జరీ చేశారు. 28 ఏళ్ల మహిళ గతంలో మూడుసార్లు గర్భం కోల్పోవడంతో ఆసుపత్రిలో చేరారు. -
Sim Card: మీ ఆధార్ నెంబర్ పై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసా?
SIM Cards: భారతీయులైన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు కార్డుండాలని కేంద్రప్రభుత్వం ఆధార్ కార్డు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆధార్ కార్డే అన్నింటికి ప్రధానం. -
Dog Attack : మరో చిన్నారిని బలి తీసుకున్న కుక్కలు
Dog Attack : హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయిన విషయం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే కుక్కలు.. ఖమ్మం జిల్లాలో మరో బాలుడి ప్రాణాలను తీశాయి. -
Instagram Cheating: బంపర్ ఆఫర్.. మూడు రోజుల్లో మూడు రెట్ల వడ్డీ
Instagram Cheating: మూడింతలు వడ్డీ ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును నాగ్‌పూర్ పోలీసులు రట్టు చేశారు. నాగ్‌పూర్‌లోని ప్రతాప్‌నగర్ పోలీసులు ఈ అంతర్ రాష్ట్ర ముఠా నుండి 8 మంది నిందితులను అరెస్టు చేశారు. -
Urination : మూత్రం పోసేటప్పుడు ఈ తప్పులు చెయ్యొద్దు
Urination : మూత్రవిసర్జన అనేది మన రోజువారీ కార్యకలాపాల్లో ఒక భాగం. శరీరం నుండి వ్యర్థ పదార్థాలు మూత్రం ద్వారా విసర్జించబడతాయి. చాలా మంది ప్రజలు మూత్ర విసర్జనకు సరైన మార్గం తెలియక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. -
Wife Swap: బెడ్ రూమ్‌కు భార్యను పంపమన్నాడు.. శవమై తేలాడు
Wife Swap: బెంగుళూరులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. జయనగర్‌లో గత వారం మణికంఠ(43) అనే వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అతడిది సహజ మరణం కాదని, హత్య అని సిద్ధాపుర పోలీసుల విచారణలో తేలింది. -
Arrest : కార్పోరేటర్‌ను చంపిందెవరో తెలిసింది.. అదే కారణం
Arrest: బబుల్గావ్ తాలూకా మిత్నాపూర్లో ఇసుక వ్యాపారి, ప్రహార్ పార్టీ కార్పొరేటర్ అనికేత్ గవాండే హత్య కేసును ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. ఇసుక వ్యాపారంలో భాగస్వామి అయిన స్నేహితుడే అనికేత్‌ను దారుణంగా హత్య చేసినట్లు విచారణలో తేలింది. -
Huge Fire : భారీ అగ్ని ప్రమాదం.. రోడ్డునపడ్డ 100పైగా కుటుంబాలు
Huge Fire : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. మలాద్‌లోని కురార్ ఆనంద్‌నగర్‌లోని అప్పా పాడా ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Ind Vs NZ 2nd T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టులోకి వైభవ్ ఎంట్రీ..
-
Rohit Sharma: వైభవ్ సూర్యవంశీకి కారు డ్రైవింగ్ ఇవ్వను.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్..
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం.. సీబీఐ ఎఫ్ఐఆర్లో సంచలన ఆరోపణలు
-
Rahul Gandhi: పండుగల సమయం.. ర్యాలీ వాయిదా వేయండి.. రాహుల్‌గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!