Rakesh Reddy
Author- NTV Telugu-
Google : వినియోగదారులకు షాక్.. జీ మెయిల్ ఖాతాలు క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటన
Google : గూగుల్ సంస్థ తన వినియోగదారులకు పెద్ద షాక్ ఇస్తూ ఓ ప్రకటన చేసింది. చాలా కాలంగా ఉపయోగించని అన్ని గూగుల్ ఖాతాలను త్వరలో క్లోజ్ చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. -
Tamanna Bag: వామ్మో.. మిల్కీ బ్యూటీ బ్యాగు ఖరీదు తెలిస్తే షాకే
Tamanna Bag: సినిమా అనేది రంగుల ప్రపంచం. అందులో నెగ్గుకు రావాలంటే లుక్ బాగుండాలి.. చూడగానే ఎట్రాక్ అయ్యే విధంగా మాటతీరు.. స్టైల్ ఉండాలి. అందుకోసమే సినిమా వాళ్లు డ్రెస్‌లు, యాక్సెసరీలు భారీగా డబ్బులు పోసి కొంటుంటారు. చిన్నపాటి బ్యాగు, మామూలు డ్రెస్, వాచ్, షూస్.. ఇలా ఏది తీసుకున్నా వాటి ధర మామూలుగా ఉండదు. -
Box Office Collection : 2023లో వంద కోట్లు కొల్లగొట్టిన చిత్రాలివే
Box Office Collection : 2023 సంవత్సరంలో డజన్ల కొద్దీ సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.. దీంతో నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చాయి. అయితే 100 కోట్లను టచ్ చేసే సినిమాల సంఖ్య చాలా తక్కువ. -
Sunishith : ఎన్టీఆర్ పై సాక్రిఫైయింగ్ స్టార్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Sunishith : ఎప్పుడూ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సాక్రిఫైయింగ్ స్టార్ గా పాపులరైన వ్యక్తి సునిశిత్. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చావు దెబ్బలు తిన్నాడు. నిత్యం ఏదో ఓ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్టూ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. -
Nifty: నిఫ్టీ భారీ బూమ్.. సెన్సెక్స్ 350పాయింట్లు పెరుగుదల
Nifty: నిఫ్టీ భారీ బూమ్‌ను చూస్తోంది. బ్యాంక్ నిఫ్టీ 0.80 శాతం లేదా 349 పాయింట్ల పెరుగుదలతో 44000 పైన ట్రేడవుతోంది. ఐటీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు కూడా బుల్లిష్‌గా ఉన్నాయి. -
Nagarjuna : అఖిల్ కోసం నాగార్జున భారీగానే పెట్టాడుగా.. రాజమౌళి రియాక్షన్ ఏంటో?
Nagarjuna : అక్కినేని కుటుంబంలో మూడు తరాల హీరోల్లోనూ అఖిల్ టైం ఏం బాగోలేదు. ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ లేదు. తాజాగా వచ్చిన ఏజెంట్ భారీ డిజాస్టర్ గా నిలవడంతో అఖిల్ కెరీర్ అయోమయంలో పడింది. -
Tamannah Bhatia : ఐటమ్ రేటు విషయంలో తగ్గేదేలే అంటున్న తమన్నా
Tamannah Bhatia : మన పెద్దలు చెప్పినట్లు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని.. ప్రస్తుతం హీరోయిన్లు ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందం, అవకాశం ఉన్నప్పుడే భారీగా సంపాదించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు. -
Salman Khan Sister : సల్మాన్‌ఖాన్ సోదరి ఇంట్లో చోరీ.. ఖరీదైన డైమండ్స్ మాయం
Salman Khan Sister : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ ఇళ్లలో దొంగతనాలు పెరిగిపోయాయి. ఇంట్లో ఉండే విలువైన బంగారు, వజ్రాభరణాలపై కన్నేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... స్టార్ హీరోలు, హీరోయిన్‌ల ఇళ్లలో చోరీకి పాల్పడుతుంది బయటి వ్యక్తులు కాదు. -
Hansika Motwani: నేను ఏ హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకోలేదు.. ఇదే నిజం
Hansika Motwani: చైల్డ్ ఆర్టిస్ట్‌గా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మోత్వాని తన కెరీర్లో చాలా విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో పనిచేసింది. హన్సిక చాలా చిన్న వయస్సులోనే టెలివిజన్, బాలీవుడ్ పరిశ్రమలలో పనిచేయడం ప్రారంభించింది. -
Mahila Samman Savings Bond : మహిళారా మీ కోసమే.. ట్యాక్స్ లేకుండా నెలకు రూ.1300 వడ్డీ తీసుకోండి
Mahila Samman Savings Bond : కేంద్ర బడ్జెట్లో ఈ సారి మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ బాండ్‌ను ప్రకటించారు. ఈ పథకం కింద వచ్చే వడ్డీపై ఎలాంటి పన్ను లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!