Rakesh Reddy
Author- NTV Telugu-
Rs.2000Note : రూ.2,000 నోటుపై అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
Rs.2000Note : ఎలాంటి డిమాండ్ స్లిప్, ఐడీ ప్రూఫ్ లేకుండా రూ.2000 నోట్లను మార్చుకునే నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
Uttarkashi: ఉత్తరకాశీలో ఉద్రిక్తత.. నగరాన్ని విడిచి వెళ్లిపోతున్న ముస్లింలు
Uttarkashi: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మతపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మైనర్ హిందూ బాలికలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన సంఘటన తరువాత, స్థానిక ప్రజలు ముస్లిం సమాజంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
Wrestlers : రెజ్లర్లకు క్లీన్ చీట్ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు
Wrestlers : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అవుట్గోయింగ్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు. ఆటగాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పాటియాలా హౌస్ కోర్టులో ఫిర్యాదు చేశారు. -
Mother Dairy : మరో రూ.10 తగ్గిన మదర్ డెయిరీ ‘ధార’ వంట నూనె
Mother Dairy : అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. వంటనూనెల ప్రయోజనాలను సామాన్యులకు అందించాలని కంపెనీలను ప్రభుత్వం నిరంతరం కోరుతోంది. -
BJP: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం-డిప్యూటీ సీఎంల సమావేశం.. హడావుడిగా ఎందుకు పిలిచారు?
BJP: భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం జూన్ 11న తమ ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఎంపీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. -
Byju’s Layoff: 1000 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనున్న బైజూస్
Byju’s Layoff: దేశంలోని అతిపెద్ద ఎడ్టెక్ కంపెనీ బైజూస్ మరోసారి రిట్రెంచ్‌మెంట్ కోసం యోచిస్తోంది. ఖర్చు తగ్గింపు,మెరుగైన ఆపరేషన్ కోసం కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించనుంది. -
Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో తెలుసా?
Petrol Price: ముడి చమురు ధర 2023లో భారీ తగ్గుదల కనిపించింది. బ్రెంట్ ముడి చమురు ధరలు కూడా బ్యారెల్‌కు 75 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. రష్యా నుండి వస్తున్న డిస్కౌంట్ చమురు సరఫరా రికార్డు స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. -
Sharad Pawar: శరద్ పవార్, సుప్రియా సూలేలను చంపేస్తాం.. ట్విట్టర్లో హత్య బెదిరింపులు
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ప్రాణహాని ఉంది. సౌరభ్ పింపాల్కర్ అనే వ్యక్తి ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ బెదిరింపు వచ్చింది. ఆ ట్వీట్లో అభ్యంతరకర విషయాలు రాస్తూ శరద్ పవార్ ఫలితం కూడా షాకింగ్‌గా ఉంటుందని అంటున్నారు. -
Odisha Train Accident: స్కూల్లో 250 శవాలు.. వెళ్లాలంటే భయపడుతున్న టీచర్లు, స్టూడెంట్స్
Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం జరిగి వారం రోజులు గడిచినా నేటికీ ప్రజలు భయపడుతున్నారు. ఈ దుర్ఘటన ఎంత ఘోరంగా జరిగిందంటే కొద్దిసేపటికే మృతదేహాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. -
Nirmala Sitharaman : నిరాడంబరంగా నిర్మలమ్మ బిడ్డ పెళ్లి.. వీఐపీలెవరూ లేరు
Nirmala Sitharaman : దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి వివాహం బుధవారం కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. వివాహానికి సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.
తాజావార్తలు
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
-
Train Passengers Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్!
-
Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
-
Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
-
UP MLC Election Results: సంచలనం.. ప్రధాని మోదీకి షాక్..! వారణాసిలో బీజేపీ ఓటమి..
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!