Rakesh Reddy
Author- NTV Telugu-
Biperjoy బాధితులకు ఉపశమనం.. సులభంగా LIC నుండి బీమా క్లెయిమ్
LIC: బిపార్జోయ్ తుఫాను బాధితులకు బీమా క్లెయిమ్‌లు చేయడానికి ఎల్‌ఐసి నిబంధనలను సులభతరం చేసింది. గుజరాత్ తీరాన్ని తాకిన ఈ తుపాను రాష్ట్రంలో భారీ విధ్వంసం సృష్టించింది. -
RBI : కనిపించకుండా పోయిన రూ.88,000 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లు.. స్పందించిన ఆర్‌బీఐ
RBI : రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్లు కనిపించకుండా పోయాయని మీడియాలో వచ్చిన కథనాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పందించింది. -
Manappuram Finance: రూల్స్ అతిక్రమించిన మణప్పురం ఫైనాన్స్.. రూ.20లక్షల జరిమానా వేసిన ఆర్బీఐ
Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్ భారతదేశంలోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC). ఇది బంగారు రుణాలను అందిస్తోంది. తాజాగా ఈ కంపెనీ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుండి గట్టి చర్యను ఎదుర్కొంది. -
Bihar: భూమ్మీద నూకలుండడం అంతే ఇదేనేమో.. రైలు కిందపడ్డా చిన్న గీతకూడా పడలేదు
Bihar: దేవుడు ఎవరితో ఉంటాడో వాడికి ఎవరూ హాని చేయలేరు. బీహార్‌లోని గయాలో ఇది నిజమని తేలింది. అక్కడ 75 ఏళ్ల వృద్ధుడిని గూడ్స్ రైలు ఢీకొట్టింది. కానీ అతనికి గీత కూడా పడలేదు. -
Cyclone Hits Brazil: బ్రెజిల్ ను తాకిన తుఫాన్.. ఇప్పటివరకు 11 మంది మృతి, 20 మంది గల్లంతు
Cyclone Hits Brazil: శీతాకాలపు తుఫాను ప్రస్తుతం బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం ఈ తుఫానులో కనీసం 11 మంది మరణించారు. -
PM Modi US Visit: ఐరాస ప్రధాన కార్యాలయంలో 180కి పైగా దేశాలతో కలిసి యోగా చేయనున్న ప్రధాని మోడీ
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన చాలా ప్రత్యేకం కానుంది. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రధాని ఉంటారు. -
Yemen Conflict: ఇరాన్, సౌదీ మధ్య మెరుగుపడిన సంబంధాలు.. ఏడేళ్ల తర్వాత యెమెన్ నుండి తొలి విమానం
Yemen Conflict: యెమెన్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు ప్రస్తుతం కాస్త చల్లారుతున్నాయి. ఏడేళ్ల తర్వాత శనివారం యెమెన్ నుంచి సౌదీ అరేబియాకు వాణిజ్య విమానం బయలుదేరింది. -
UK: తాగుబోతు మహిళపై భారతీయ విద్యార్థి అత్యాచారం.. సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్
UK: బ్రిటన్ నుంచి షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ భారతీయ విద్యార్థి మద్యం మత్తులో ఉన్న మహిళను తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. -
Odisha: ఆడుకుంటూ కారులోకి ఎక్కి ఊపిరాడక చనిపోయిన ఐదేళ్ల చిన్నారి
Odisha: శనివారం ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు కారులోకి లాక్కెళ్లాడు. కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక చనిపోయాడు. ఈ ప్రమాదం కటక్ జిల్లా మాఘా బ్లాక్‌లోని బర్హిపూర్ గ్రామంలో జరిగింది. -
Earthquake: లేహ్-లడఖ్‌లో భూకంపం.. 4 గంటల్లో రెండవసారి కంపించిన భూమి
Earthquake: లేహ్-లడఖ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. నాలుగు గంటల్లో రెండోసారి ఇక్కడ భూమి కంపించింది. మధ్యాహ్నం 2.16 గంటలకు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది.
తాజావార్తలు
-
Asus: Asus Vivobook లైనప్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
ట్రెండింగ్
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..