Rakesh Reddy
Author- NTV Telugu-
Gujarat : గుజరాత్‌లోని మోర్బీలో కూలిన మెడికల్ కాలేజీ స్లాబ్.. వీడియో వైరల్
Gujatat : గుజరాత్‌లోని మోర్బీలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీ స్లాబ్ పడిపోవడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే... అధికారులు సహాయం కోసం ఇక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. -
PM Modi : దేశంలోనే మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించనున్న మోడీ
PM Modi : ప్రతిరోజు ట్రాఫిక్ జామ్‌ల నుండి లక్షలాది మందికి ఉపశమనం కలిగించే ఢిల్లీ ఎన్‌సిఆర్‌కి ప్రధాని మోడీ పెద్ద బహుమతి ఇవ్వబోతున్నారు. దేశంలోనే మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. -
UCO Bank : యూకో బ్యాంకు కుంభకోణం.. 67చోట్ల సీబీఐ దాడులు
UCO Bank : ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తునకు సంబంధించి సీబీఐ కీలక చర్య తీసుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని 67 చోట్ల సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది. -
Rupert Murdoch : 92ఏళ్ల వయసులో ఎంగేజ్ మెంట్ చేసుకున్న మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్
Rupert Murdoch : మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన 92 ఏళ్ల వయసులో తన స్నేహితురాలు ఎలెనా జుకోవాతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. -
Soldiers : బోర్డర్ లో ఏమౌతోంది.. 10వేల మంది సైనికులకు మోహరించిన భారత్
Soldiers : చైనాతో వివాదాస్పద సరిహద్దును పటిష్టం చేసుకునేందుకు భారత్ సరికొత్త వ్యూహం రచించింది. భారత్-చైనా సరిహద్దులోని పశ్చిమ సరిహద్దులో 10,000 మంది సైనికులను సైన్యం మోహరించింది. -
Rahul Gandhi : నేడు గుజరాత్ లోని గోద్రాలో న్యాయ్ యాత్ర చేపట్టనున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం గుజరాత్ లో పార్టీ ఆశలకు రాహుల్ ఊతం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటన ఇవాళ గోద్రా చేరనుంది. -
Gold Prices At Record High: రికార్డు సృష్టించిన బంగారం ధర.. అంతర్జాతీయ సంకేతాలే ఇందుకు కారణమా ?
Gold Prices At Record High: బంగారం మెరుపు ఆగడం లేదు. గురువారం బంగారం మళ్లీ సరికొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. ఢిల్లీ NCR బులియన్ మార్కెట్‌లో బంగారం రూ. 500 పెరిగి రూ. 65,650 గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
Madhyapradesh : మల విసర్జన చేస్తూ డ్రైవర్ వేసిన బీడీ.. వందల హెక్టార్ల అడవి బుగ్గిపాలు
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో ఒక చిన్న నిప్పు రవ్వ సర్వ నాశనం చేయగలదని నిరూపితమైంది. ఇక్కడ ఓ ట్రక్కు డ్రైవర్ బీడీ కాల్చి చల్లారకుండా విసిరేశాడు. -
Pre Wedding : దేశంలో 30 లక్షలకు పైగా పెళ్లిళ్లు.. ప్రీ వెడ్డింగ్ బిజినెస్సే రూ.10లక్షల కోట్ల ఖర్చు
Pre Wedding : ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ బాష్‌ని చూసిన వారెవరికైనా కళ్లు బైర్లు కమ్మాయి. ఈ ఫంక్షన్‌కి అంబానీ ఫ్యామిలీ దాదాపు రూ.1200 కోట్లు ఖర్చుపెట్టింది. -
Holidays : నేటి నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు బంద్
Holidays : నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి. శివరాత్రి సందర్భంగా ఈరోజు అంటే మార్చి 8న దేశవ్యాప్తంగా బ్యాంకులు, స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది.
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!