NTV WebDesk
Author- NTV Telugu-
Tamim Iqbal: బంగ్లాదేశ్ ప్రధాని జోక్యంతో రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న తమీమ్ ఇక్బాల్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ నిన్న (గురువారం) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ కు గురి చేశాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు అతడు పేర్కొన్నాడు. కాగా అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ ఇవాళ బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి… -
Prostitution House: పైనపటారం లోనలొటారం.. మసాజ్ సెంటర్లో వ్యభిచారం
అది ఒక మసాజ్ సెంటర్. బయటి నుంచి ఎవరు చూసినా, అదొక మసాజ్ సెంటరేనని అనుకుంటారు. కానీ.. లోపలికి వెళ్లి చూస్తే... -
TSRTC: టీ-9 టికెట్ తెచ్చిన ఆర్టీసీ.. ఇప్పటి నుంచి ఆ బస్సులో కూడా వర్తింపు
గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టీ-9 టికెట్' సమయాల్లో TSRTC మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తొలిసారిగా ఈ టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని తెలిపింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్ చెల్లుబాటు అయ్యేది. అయితే.. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం… -
Ratan Tata: వానాకాలంలో డ్రైవింగ్ చేసేవారు జర దీని గురించి తెలుసుకోండి..
వర్షాకాలంలో బయట తిరిగే జంతువులకు తాత్కాలిక షెల్టర్లు సిద్ధం చేయాలని రతన్ టాటా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, వర్షాకాలంలో వాహనాన్ని స్టార్ట్ చేయడానికి లేదా డ్రైవింగ్ చేయడానికి ముందు మీ వెహికిల్ కింద ఒక సారి చెక్ చేయాలని రతన్ టాటా వాహనదారులను కోరారు. ఇలా చెక్ చేయకుండా నడిపితే మీ వెహికిల్స్ కింద నిద్రిస్తున్న కుక్కలు, జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. -
MLA Rajaiah: కడియం శ్రీహరి ఎన్కౌంటర్ల సృష్టికర్త.. పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
ఎమ్మెల్యే టీ.రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య అధిపత్యపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నాయకుల... -
Mythri Movie Makers: రవితేజ-గోపీచంద్ కాంబోలో మైత్రీ మరో సినిమా.. 9న అధికారిక ప్రకటన
Mythri Movie Makers movie with raviteja- Gopichand: సాధారణంగా కొన్ని కాంబినేషన్ల సినిమాలు బాగా వర్కౌట్ అవ్వడమే కాదు అవే మరోసారి రిపీట్ అవుతున్నాయి అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. సినిమా ఎలా ఉండబోతుంది అనే లెక్క మొదలు పెడితే బాక్సాఫీస్ రికార్డులు ఎంతవరకు వస్తాయి? ఈసారి నటీనటులను మారుస్తారా? కొత్త వాళ్లు ఎంట్రీ ఇస్తారా? అని ఇన్ని రకాలుగా అయితే లెక్కలేసుకుంటూ ఉంటారు. ఇక అలా మంచి క్రేజీ కాంబోల్లో ఒకటి రవితేజ-గోపీచంద్ […] -
Ashes 2023: ఇంగ్లండ్ ను ఆలౌట్ చేసిన ఆసీస్.. 6 వికెట్లతో రెచ్చిపోయిన కమిన్స్..!
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఇక, ఇంగ్లీష్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకు కుప్పకూలిపోయింది. బెన్ స్టోక్స్ (108 బంతుల్లో 80 పరుగులు) ఒంటరిగా పోరాటం చేశాడు. పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ ని ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర వహించాడు. ఇక ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. -
Madhu Yaskhi Goud: తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది.. భోగం బిఆర్ఎస్ పార్టీది
తెలంగాణలో త్యాగం కాంగ్రెస్ పార్టీది అయితే.. భోగం మాత్రం బీఆర్ఎస్ పార్టీది అంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి.. -
Ashes 2023: అలెక్స్ కేరీకి షూస్ చూపించిన ఇంగ్లండ్ ఫ్యాన్స్
లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔటైన వివాదాన్ని ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఇప్పట్లో మరిచిపోయేలా కనిపించడం లేదు. తాజాగా మూడో టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి ఇంగ్లీష్ ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న లీడ్స్ మైదానం జానీ బెయిర్ స్టోకు హోమ్ గ్రౌండ్.. కాగా బెయిర్ స్టో ఇలాకాలో ఇంగ్లండ్ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు. -
Tollywood: బాక్సాఫీస్‌ను ఉసూరుమనిపించిన ఈ వారం సినిమాలు
Tollywood Movies talk Released this week: ఈ వారం పెద్ద సినిమాలేవి రిలీజ్ కి లేకపోవడంతో దాదాపుగా 6 నుంచి 7 వరకు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ వారంలో ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఒక్కొక్క సినిమాలో కొన్ని కొన్ని మైనస్ పాయింట్ లు ఉండడంతో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదని చెప్పచ్చు. ఈ వారం విడుదలైన సినిమాలలో […]
తాజావార్తలు
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!