NTV WebDesk
Author- NTV Telugu-
Mokila Land Auction: మోకిలలో రెండో రోజు అదే జోరు.. ప్లాట్ల కోసం పోటీ
రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలం పరిధిలోని మోకిల గ్రామంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 300 గజాల చొప్పున 1,321 ఫ్లాట్లతో మోకిలలో రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందించింది. అయితే, హెచ్ఎండీఏ లేఅవుట్ లో ప్లాట్ల కొనుగోలుకు రెండవ రోజు (గురువారం) అదే జోరు కొనసాగింది. -
Yuzvendra Chahal: చహల్ నీకు జట్టులో స్థానం పొందే అర్హతే లేదు..
చహల్ను కాదని సెలక్టర్లు కుల్దీప్ను ఎంపిక చేసి మంచి నిర్ణయం తీసుకున్నారని పాకిస్తాన్ మాజీ బౌలర్ డానిష్ కనేరియా తెలిపాడు. ఆసియా కప్-2023కి ఎంపిక చేసిన భారత జట్టులో మణికట్టు స్పిన్నర్ చహల్కు స్థానం ఇవ్వకపోవడమే మంచిదైందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. -
WFI: భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్
ప్రపంచ వేదికపై భారత్కు పెద్ద అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు యూఎమ్డబ్ల్యూ వెల్లడించింది. -
TS Govt: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. -
MP Laxman: రేపు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాకు బీజేపీ పిలుపు
రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు బీజేపీ పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు దశల వారీగా నిరసనలు ఉంటాయన్నారు. -
BRS: ఎన్నికల్లో గెలిచేందుకు వాళ్లు దొంగ దారులు వెతుక్కుంటున్నారు
బీఆర్కే భవన్ లో సీఈఓ వికాస్ రాజ్ తో బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు సోమభరత్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, పలువురు అడ్వకేట్స్ ఫిర్యాదు చేశారు. -
Miyapur Firing Case: మియాపూర్ కాల్పుల కేసును చేధించిన పోలీసులు
మియాపూర్ కాల్పుల కేసును పోలీసులు చేధించారు. దేవేందర్ పై కాల్పులు జరిపి చంపేసిన రిత్విక్ అలియాస్ తిలక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే దేవేందర్ పై రిత్విక్ కాల్చి చంపినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. -
Tollywood Shooting Updates: హైదరాబాద్లో ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్.. షూట్స్ ఎక్కడంటే?
Tollywood Shooting Updates: టాలీవుడ్ కు సంబంధించిన నాలుగు పెద్ద సినిమాల షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఆ షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఎన్టీఆర్ దేవర విషయానికి వస్తే దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్కేల్లో రూపొందిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా `దేవర` సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్ విషయానికి వస్తే ఎన్టీఆర్ […] -
Raghunandan Rao: ఎన్కౌంటర్ అనే పదాన్ని ప్రచారం చేసింది ఆయనే..
ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓడిపోవుడు కొత్త కాదు.. ఆయన ఎదో బ్రహ్మ పదార్ధం కాదు.. తన నియోజకవర్గంకు కనీసం ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదు అని ఆయన ప్రశ్నించారు. ఎన్కౌంటర్ అనే పదాన్ని విసతృతంగా ప్రచారం చేసింది కడియం శ్రీహరినే అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. -
MLA Shankar Naik: శంకర్ నాయక్ మాకొద్దు.. సీఎం వద్దకు తీసుకెళ్తానన్న ఎమ్మెల్సీ
తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తన అనుచరులకు రవీందర్ రావు చెప్పుకొచ్చారు. మేం అందరం.. సీఎం కేసీఆర్ కోసం పనిచేస్తున్నాం.. కానీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోసం పనిచేయబోమని ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గీయులు అంటున్నారు. తాము శంకర్ నాయక్తో కలిసి తిరిగినా జనం ఓట్లు వేయరని వారు పేర్కొన్నారు. శంకర్ నాయక్ను నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదని.. ఆయన తప్పకుండా ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతారని ఎమ్మెల్సీ అనుచరులు చెప్పారు.
తాజావార్తలు
-
Cloud Kitchens: క్లౌడ్ కిచెన్లలో ఆర్డర్ పెట్టుకుంటున్నారా..? తనిఖీల్లో మొత్తం బొద్దింకలు, పురుగులే..
-
Ramayana : ‘రామాయణ’ లీక్పై మేకర్స్ వార్నింగ్.. షేర్ చేస్తే జైలుకే!
-
IVF Scam : ఐవీఎఫ్ సెంటర్ల అక్రమ దందాపై పోలీసుల ఉక్కుపాదం… 20 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు!
-
Priya Bhavani Shankar : రహస్యంగా ఎగేజ్మేంట్ చేసుకున్న ఇరుముడి హీరోయిన్?
-
Yash : పిల్లలతో రావణాసురుడి గెటప్లో పిక్స్ షేర్ చేసిన యష్
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?