NTV WebDesk
Author- NTV Telugu-
Governor Tamilisai: నాది కన్నింగ్ ఆటిట్యూడ్ కాదు.. రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు
Governor Tamilisai: నాది కన్నింగ్ ఆటిట్యూడ్ కాదు.. రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవని గవర్నర్ తమిళి సై అన్నారు. మా తండ్రి పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ అని అన్నారు. నాకు గవర్నర్ గా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. -
Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు
Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీపై సచివాలయంలో గ్రేటర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. -
Home Guard Wife: నాకు న్యాయం జరగాలి.. అప్పటి వరకు పోస్టుమార్టానికి ఒప్పుకోను
Home Guard Wife: హోంగార్డు రవీందర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఉస్మానియాకు తరలించారు పోలీసులు. రవీందర్ భార్య సంధ్య కోసం ఎదురుచూసారు. సంధ్య రాగానే ఆమెతో సంతకం చేయించి రవీందర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని అధికారులు చూస్తున్నారు. -
Hyderabad Woman: ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా తెలంగాణ మహిళ.. స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపు
Hyderabad Woman: ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్‌గా తెలంగాణ మహిళ ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లోని సిడ్నీలోని స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపాలిటీకి డిప్యూటీ మేయర్‌గా కర్రి సంధ్యారెడ్డి అనే మహిళ గురువారం ఎన్నికయ్యారు. -
Farmers Concern: రైతుల ఆందోళన.. గోదాంలో యూరియా కట్టల కోసం డిమాండ్
Farmers Concern: సూర్యాపేట జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి యూరియాకోసం పడిగాపులు కాస్తున్న రైతులకు నిరస మిగలడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాంలో యూరియా అయిపోయిందని చెప్పడంతో రైతులు మండిపడ్డారు. -
TS Congress: 17న హైద్రాబాద్ లో కాంగ్రెస్ సభ.. సోనియా సమక్షంలో తుమ్మల, మైనంపల్లి చేరిక..?
TS Congress: సెప్టెంబర్ 17న కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో అధికార పార్టీకి చెందిన పెద్ద నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. -
Home Guard Wife: సీసీ కెమెరా ఫుటేజీ ఎక్కడ.. వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు
Home Guard Wife: ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్టు చేయలేదు? సీసీ కెమెరా ఫూటేజి ఎందుకు చూపించడం లేదు? అని హోంగార్డు రవీందర్ భార్య సంధ్య సీరియస్ అయ్యారు. ఉస్మానిమాచారిలో హోంగార్డు రవీందర్ మృతదేహం అధికారులు పెట్టారు. -
Kishan Reddy: హోంగార్డు రవీందర్ మృతిపై కిషన్ రెడ్డి విచారం.. తొందరపడొద్దని సూచన..
Kishan Reddy: హోంగార్డు రవీందర్ మృతి పట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్.. చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
Telangana Rains: తెలంగాణలో కొనసాగుతున్న వర్షాలు.. మరో రెండు రోజుల పాటు వానలు
Telangana Rains: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
Home guard Ravinder: హోంగార్డు రవీందర్ మృతి.. కంచన్‌బాగ్‌లో ఉద్రిక్తత..
Home guard Ravinder: కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ మృతి చెందాడు. 70% కాలిన గాయాలతో ఉన్న రవీందర్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.
తాజావార్తలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!