NTV WebDesk
Author- NTV Telugu-
ED Notices: రేపు విచారణకు రావాలి.. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
Once again ED notices for Mmelsi Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు (సెప్టెంబర్ 15) విచారణకు హాజరు కావాలని తాజాగా సమన్లు జారీ చేసింది. -
Polala Amavasya: శ్రావణ మాసానికి వీడ్కోలు.. ఆదివాసీ గూడెల్లో కాడెద్దుల వేడుకలు
Polala Amavasya celebrations in Adilabad: శ్రావణ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమే. ఈ మాసంలో భక్తులు నిష్టతో భక్తి శ్రద్దలతో ఒక్కపొద్దును పాటిస్తారు. అయితే ఈ శ్రావణ మాసం ప్రకృతితో మమేకమైన జిల్లా ఆదిలాబాద్లో వేడుకలు ఘనంగా జరిగాయి. -
Naga Chaitanya: కొత్త బిజినెస్ మొదలెట్టిన నాగచైతన్య.. ఇండియన్ రేసింగ్ లీగ్ టీం కొనేశాడు!
Naga Chaitanya buys Hyderabad Blackbirds Motorsport team : అక్కినేని హీరో నాగచైతన్య చివరిగా కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఈ సినిమాలో కానిస్టేబుల్ శివ అనే పాత్రలో నాగచైతన్య కనిపించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు మాత్రం అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సినిమాలు ఎంపిక […] -
Allu Arjun: థాంక్స్ చెప్తే చాలదు.. అదిరే పాటలు కావాలి!
Allu Arjun Asks Anirudh to Compose Great songs for him: షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తూ అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు దూసుకు పోతుంది. ఇక ఈ సినిమా చూసి సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం ప్రసంశలు కురిపిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ ఈ సినిమా […] -
Etela Rajender: బీజేపీ కండువా వేసుకుంటే పథకాలు రావని బెదిరిస్తున్నారు.. ఈటల కీలక వ్యాఖ్యలు
Etela Rajender: బీజేపీ కండువా వేసుకుంటే ప్రభుత్వ పథకాలు రావంటూ బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Kishan Reddy: ఎన్నికల తరువాత కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఒక్కటే..
Kishan Reddy: ఎన్నికల తరువాత కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటై తెలంగాణకు శాపంగా మారుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పోలీస్ లు వ్యవహరించినట్లు ఉద్యమ సమయంలో వ్యవహరిస్తే ఈ అన్నా చెల్లెళ్ళు అమెరికా పారి పోయేవారని సంచలన వ్యాక్యలు చేశారు. -
Rana Daggubati: ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాకి రానా గ్రీన్ సిగ్నల్?
Rana Daggubati to act opposite Rajinikanth: ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలతో పాటు మల్టీ లింగ్యువల్ సినిమాలు ఎక్కువ అయ్యాయి. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ అతిధి పాత్రలలో వచ్చిన రజనీకాంత్ జైలర్ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ తన తదుపరి సినిమాను చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జై భీమ్ లానే కొన్ని సామాజికాంశాలను […] -
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. హిట్ సినిమాల నిర్మాత మృతి
TOllywood Producer Gogineni Prasad Passed Away: ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం స్టార్ హీరో మమ్ముట్టి సోదరి అనారోగ్యం కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సైతం సినిమాలు నిర్మించిన బాలీవుడ్ నిర్మాత ముఖేష్ ఉదేషి కన్నుమూశారు. ఇక పరిశ్రమ ఆ రెండు షాకింగ్ న్యూస్ ల నుండి ఇంకా కోలుకోకుండానే మరో నిర్మాత కన్నుమూసినట్టు వెలుగులోకి వచ్చింది. అయితే […] -
Kishan Reddy: దీక్ష విరమించిన కిషన్ రెడ్డి.. నిమ్మరసం ఇచ్చిన ప్రకాష్ జవదేవకర్
Kishan Reddy: నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి దీక్ష చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను భగ్నం చేశారు. -
Tamilisai: ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన కార్మికులు
Tamilisai: టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!