Site icon NTV Telugu

LIVE: నరసరావుపేట సామాజిక న్యాయభేరీ బహిరంగ సభ

Bus Yatra

Bus Yatra

LIVE : YSRCP Public Meeting @ Narasaraopeta | YSRCP Samajika Nyaya Bheri Bus Yatra | NTV Live

వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర శనివారం.. పల్నాడు జిల్లాలో అడుగుపెట్టింది. నరసరావుపేటలో నిర్వహించిన సామాజిక న్యాయభేరి భారీ బహిరంగ సభలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మంత్రులు పాల్గొన్నారు. టీడీపీ మహానాడు, చంద్రబాబు తీరుపై మంత్రులు ధ్వజమెత్తారు.

Exit mobile version