Site icon NTV Telugu

పవన్ కళ్యాణ్ పై సజ్జల సెటైర్లు

ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అటు టీడీపీ కూడా అధికార పార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షంగా చెప్పుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు వైసీపీ నేత సజ్జల. టీడీపీ నేత వినోద్ జైన్ వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు సజ్జల.

https://ntvtelugu.com/govt-employees-one-team-sajjala-ramakrishna-reddy-on-prc-issue/

ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలభిస్తుంది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు.ఆధిపత్య ధోరణి పదం బాగుందని వాడినట్లు ఉన్నారు. చర్చల్లో ఆధిపత్య ధోరణి అనటానికి అర్థం ఏమైనా ఉందా? మేం అమరావతి భూములను తాకట్టు మాత్రమే పెడుతున్నాం… టీడీపీ ఏకంగా వేలాది ఎకరాల భూములను అమ్మాలని పాలసీ గానే పెట్టుకుందన్నారు సజ్జల.

Exit mobile version