Sathya in Kadapa: కడప జిల్లాలో సత్య ఏజెన్సీస్ 30వ షోరూంను ఘనంగా ప్రారంభోత్సవం చేయబోతుంది. ఇందులో భాగంగా, సత్య కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి అన్ని బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లను పొందండి! మిమ్మల్ని, మీ ఇంటిని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇది అద్భుమైన సమయం. అయితే, ఇప్పటికే ఏపీలో 29 షోరూమ్‌లు విజయవంతంగా నడుస్తున్నాయి. మళ్లీ మనకు అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్‌లను పొందడానికి మంచి అవకాశం వచ్చింది. నూతనంగా ప్రారంభం కాబోతున్న సత్య షోరూం భారీ డిస్కాంట్లను ప్రజల వద్ద తీసుకు వస్తోంది. కొత్తగా ఏర్పాటు కానున్న షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందేందుకు ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్య షోరూంలో ప్రతి వస్తువు కొనుగోలపై ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత బహుమతులు పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి రూ. 40,000 పైన కొనుగోలు చేసిన వినియోగదారునికి ఉచిత బంగారు నాణెం ఇస్తుండగా.. రూ. 30,000 కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి రెండు కుర్చీలు ఫ్రీ ఇవ్వనున్నారు.
Read Also: IOB Recruitment 2024: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
అలాగే, బంపర్ ప్రైజ్ గా..! ప్రతి 1 గంటకు ఎల్జీ 242L డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.. ఎల్ఈడీ టీవీలు రూ.7990 నుంచి ప్రారంభమవుతాయి.. సత్యాలో టీవీల కొనుగోలు కోసం క్రెడిట్ కార్డ్‌లపై రూ. 26000 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. 65 & 75 అంగుళాల LED టీవీని కొనుగోలు చేయండి.. సౌండ్‌బార్ ఉచితంగా పొందండి.. దీంతో పాటు రూ. 55990 నుంచి క్యూఎల్ఈడీ టీవీని కొనుగోలు చేయండి.. రూ. 34990 నుంచి 55 అంగుళాల UHD టీవీని కొనుగోలు చేయండి.. ఎల్జీ 55 అంగుళాల UHD టీవీని కొనుగోలు చేయండి వెబ్ క్యామ్‌ను ఉచితంగా పొందండి. ఏదైనా 2 ఏసీలను కొనండి 4500 విలువైన ఓటీజీ ఉచితంగా పొందండి.. 1.5 టన్ను 5స్టార్ ఏసీ పొందండి రూ. 39990
5000 వరకు ఏసీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.
Read Also: Nivetha – 35 : హేమ కమిటీపై నివేతా థామస్ కీలక వ్యాఖ్యలు..
వీటితోపాటు..
* ఎంచుకున్న మోడళ్లలో SBS ఫ్రిజ్‌ను కొనుగోలు చేయండి ఉచితంగా ఓటీజీని పొందండి..
* డబుల్ డోర్ ఫ్రిజ్ కొనుగోలు చేస్తే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉచితంగా లభిస్తుంది
* సింగిల్ డోర్ ఫ్రిజ్‌ని కొనుగోలు చేయండి స్టాండ్ మరియు స్టెబిలైజర్ పొందండి
* ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ కొనండి వాషింగ్ మెషిన్ స్టాండ్ ఉచితంగా పొందండి
* టాప్ లోడ్ వాషింగ్ కొనండి మరియు వాషింగ్ మెషిన్ కవర్‌ను ఉచితంగా పొందండి
సత్యాలో లేటెస్ట్ అండ్ అడ్వాన్స్‌డ్ న్యూలీ లాంచ్డ్ బ్రాండ్ న్యూ మోడల్స్ చాలా తక్కువ ధరలతో సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి
* 2 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కొనండి రూ. 1999..
* ప్రతి స్మార్ట్ మొబైల్ కొనుగోలు కోసం ఎంచుకున్న మోడల్‌లలో ఇయర్ బడ్స్ ఉచితంగా పొందండి
* ల్యాప్‌టాప్‌లు 23700 నుండి ప్రారంభమవుతాయి
మా లేడీస్ మోస్ట్ వాంటెడ్ కలెక్షన్స్..
* మిక్సర్, గ్రైండర్, గ్యాస్ స్టవ్, ఓవెన్స్ వాటర్ ప్యూరిఫైయర్ లాంటి కిచెన్ ఉపకరణాలు ఉచిత బహుమతులతో ఆన్‌లైన్ ధరల కంటే తక్కువగా దొరుకుతున్నాయి..
* ప్రీతి గృహోపకరణాల ఉత్పత్తులపై ఏదైనా 3k కొనుగోలు చేస్తే 2 గ్రాముల వెండి నాణెం ఉచితం.