OG: ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..
- ఓజీ సినిమా టికెట్ ధరలపై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు..
- టికెట్ ధరలు పెంచినట్లే రైతులకు మద్దతు ధర ఇవ్వొచ్చు కదా?..
- పెయిడ్ ఆర్టిస్టుల కోసమే ప్రభుత్వం.. పేదల కోసం కాదా?: ఎమ్మెల్యే చంద్రశేఖర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఓజీ’. హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్, పాటలు ఈ మూవీపై అద్భుతమైన బజ్‌ను సృష్టించాయి. ఈ నెల 25వ తేదీన గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎక్స్ (ట్విట్టర్) లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
Read Also: Cyber Fraud: సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్
Also Read
- OTR: టీడీపీ - జనసేన ఇంచార్జ్‌ల మధ్య పెరుగుతున్న గ్యాప్..?
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
అయితే, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ నటిస్తున్న ఓజీ సినిమాకు అధిక టికెట్ ధర ఇచ్చినట్టే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉల్లి రైతులకు, వరి రైతులకు, మిర్చి రైతులకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్టు ఒక జీవో ఇవ్వచ్చు కాదా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు. పెయిడ్ ఆర్టిస్టుకు లాభం కోసమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.. కానీ, పేదల కోసం, రైతుల కోసం కాదంటారా? అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖ్ ట్వీట్ లో ప్రశ్నించారు.
#OG సినిమాకు అధిక టికెట్ ధర ఇచ్చినట్టే ఉల్లి రైతులకు, వరి రైతులకు, మిర్చి రైతులకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్టు ఒక జీవో ఇవ్వచ్చు కాదా #PawanKalyan ?
పెయిడ్ ఆర్టిస్టుకు లాభం కోసమే ప్రభుత్వ ఉత్తర్వులు కానీ పేదల కోసం, రైతుల కోసం కాదంటారా?
— T Chandra Sekhar MLA (@TatiparthiOnX) September 18, 2025
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్‌లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్‌కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!