What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సిద్ధమయ్యాయి.
- ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరణకు తెలంగాణలో నేటితో గడువు ముగియనుంది. క్రమబద్ధీకరణ కోసం ఇప్పటివరకు 1.47 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
- శ్రీశైలంలో రెండోరోజు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం ఇవ్వనుంది. కైలాసవాహనంపై ఆశీనులై ఆది దంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు.
- నేడు భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రానున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులపై ఇరు దేశాలు చర్చించే అవకాశం ఉంది.
- నేడు 72 మంది రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో జీరోఅవర్, ప్రశోత్తరాలు రద్దు చేశారు.
- నేటి నుంచి తెలంగాణలో స్కూళ్ల సమయాల్లో మార్పులు జరుగనున్నాయి. వేసవికాలం ఎండతీవ్రత అధికంగా ఉండడంతో, పాఠశాల సమయాన్ని కుందిస్తున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించింది.
Also Read
తాజావార్తలు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
-
Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
-
Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!