What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- ఐసీసీ మహిళా వరల్డ్ కప్‌లో నేడు భారత్-సౌతాఫ్రికా తలపడనున్నాయి. కాసేపట్లో భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభం కానుంది.
- ఐపీఎల్ 2022లో నేడు ఢిల్లీ-ముంబై జట్ల మధ్య నేడు మ్యాచ్ జరుగనుంది. ముంబై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సెకండ్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ బెంగుళూరు జట్లకు మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
- నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమానాల్లో 3 సీట్లు ఖాళీగా ఉంచడంపై పరిమితిని కేంద్రం ఎత్తివేసింది. ఇండిగో నుంచి మరో 100 దేశీయ విమానాలు అందుబాటులోకి రానున్నాయి.
- నేడు ప్రధాని మోడీ మన్ కీ బాత్ జరుగనుంది. ఉదయం 11 గంటలకు మోడీ మన్ కీ బాత్‌లో మాట్లాడనున్నారు.
- ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆర్ఆర్ఆర్ సినిమా సందడి. నేడు ఏపీ భవన్లో ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించనున్నారు.
- నేటితో బేగంపేట ఎయిర్‌షో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు సాధారణ ప్రజలకు అనుమతించనున్నారు.
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
- CM Chandrababu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్.. గంజాయి, రౌడీయిజంపై సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!