What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై కేంద్రం ఫోకస్ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం సమావేశానికి ఆహ్వానించింది. వృథాగా పోతున్న 247 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించునున్నారు.
- నేడు 12 నియోజకవర్గాల ఇంచార్జీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. 3 జిల్లాల ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
- నేడు భారత్, వెస్టండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడీ టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా ఉంది. అయితే నేటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ వైపు మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.
- నేడు గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఆత్మకూరు కేంద్రీకృత వంటశాలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అత్యాధునిక వంటశాలను ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ వారు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమిపూజ చేయనున్నారు.
- నేడు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పంజాబ్‌లో పర్యటించనున్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. అంతేకాకుండా సాయంత్రం లక్నోలో రాజ్‌నాథ్‌సింగ్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
- నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లో హోంమంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అయోధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
- నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. తంగళపల్లి మండలం బద్దెనపల్లి రైతువేదికను ఈ సందర్భంగా ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ఎల్లమ్మ సర్కిల్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
- నేడు మేడారంకు తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కిషన్‌రెడ్డి సమ్మక్క-సారక్కలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు