1) రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు.. నేడు రాజ్యసభ ప్రతిపక్షనేతల సమావేశం.. ఎంపీల సస్పెన్షన్‌పై తదుపరి కార్యాచరణ
2) హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, రక్తదానం చేసినవారికి నేడు ఉచితంగా తిరుగుప్రయాణ బస్సు సర్వీసు
3) టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశం… ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ
4) తిరుపతి: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, సొసైటీ ఉద్యోగులకు టీటీడీ కార్పొరేషన్ ప్రక్రియను నిలిపివేయాలని నేడు మహాధర్నా
5) తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణం
6) నేడు డాలర్ శేషాద్రి అంత్యక్రియలు… తిరుపతి గోవింద ధామంలో మధ్యాహ్నం 1:30 గంటలకు అంత్యక్రియలు, నివాళులర్పించనున్న సీజేఐ ఎన్వీ రమణ
7) నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక సమీక్ష, కరోనా థర్డ్ వేవ్, ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో వైద్య సదుపాయాలు, ఆస్పత్రుల సంసిద్ధతపై చర్చ
8) ఏపీలో ఇళ్లపట్టాలపై నేడు హైకోర్టులో విచారణ.. ఇళ్లపట్టాల పంపిణీపై తీర్పు వెల్లడించే అవకాశం
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
