Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఉదయం 10 గంటలకి గ్రామదేవత, కుల దైవానికి ప్రత్యేక పూజలు.. అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశం.. మధ్యాహ్నం ఉండవల్లికి తిరుగు పయనం..

* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 14 గంటల సమయం..

* నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట ప్రభల ఉత్సవం బాణాసంచా కాల్పులు.. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్న జనం.. ప్రభల ఉత్సవాలు సందర్భంగా కొత్తపేట హై స్కూల్ గ్రౌండ్ లో బాణాసంచా కాల్పులు..

* నేటితో ముగియనున్న కైట్, స్వీట్ ఫెస్టివల్.. ఫెస్టివల్ లో పాల్గొంటున్న దేశ, విదేశాల ప్లేయర్లు..

* నేడు ఎన్టీఆర్ స్టేడియంలో పతంగుల పండుగ.. పతంగుల పండుగలో పాల్గొననున్న బీజేపీ చీఫ్ రామచందర్ రావు..

* నేటి నుంచి తమిళనాడులో జల్లికట్టు పోటీలు.. మదురై జిల్లాలోని అవనీయపురంలో జల్లికట్టు పోటీలకు సర్వం సిద్ధం.. పోటీల్లో గెలిచిన వారికి కార్ల బహుమతులు..

* నేడు ఢిల్లీలో కామన్వెల్త్ సభాధ్యక్షుల సదస్సు.. సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. హాజరుకానున్న 42 కామన్వెల్త్ దేశాలకు చెందిన 61 మంది సభాపతులు, సభాధ్యక్షులు..

* నేడు డబ్ల్యూపీఎల్ లో రెండు మ్యాచ్ లు.. ముంబై వర్సెస్ యూపీ వారియర్స్.. బెంగళూరుతో తలపడనున్న గుజరాత్.. నవీ ముంబై వేదికగా రాత్రి 7: 30 గంటలకి మ్యాచ్..

Exit mobile version