Site icon NTV Telugu

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Gold

Gold

శుక్రవారంతో పోలిస్తే, శనివారం నాటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాములకు బంగారం దాదాపు రూ.750 వరకు తగ్గింది. వెండి ధర కిలోకు రూ.1,600 తగ్గింది. ఈరోజు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది. కిలో వెండి ధర రూ.63,4000గా ఉంది.

తెలంగాణలోని మిగతా పట్టణాల్లో కూడా దాదాపు ఇవే ధరలు అమలవుతాయి. ఏపీలోని విశాఖ పట్నంలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670గా ఉంది. వెండి కిలో ధర రూ.63,400 గా ఉంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిద్దాం…

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:

హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా.. ప్రస్తుత ధర రూ.46,450గా ఉంది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490 ఉండగా… ఇప్పుడది రూ.50,670కి దిగొచ్చింది.

ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,490గా ఉంది. విశాఖపట్నంలోనూ హైదరాబాద్, విజయవాడల్లోని ధరలే కొనసాగుతున్నాయి.

దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.50,670గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,450 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..46,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,970గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670గా ఉంది.

పుణే, వడోదరాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,680గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,700గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,670గా ఉంది. దాదాపుగా అన్ని ప్రధాన నగరాల్లో ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

 

Exit mobile version