Muttamsetti Lakshmi Priyanka: వైసీపీకి మరో షాక్.. విశాఖ కార్పొరేటర్, మాజీ మంత్రి అవంతి కూతురు రాజీనామా..
- మేయర్ అవిశ్వాస పరీక్ష ముందు వైసీపీకి మరో షాక్..
- పార్టీకి రాజీనామా చేసిన 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక..
- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ ప్రియాంక..
- వైసీపీ అధినేత జగన్ కు లక్ష్మీ ప్రియాంక రాజీనామా లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muttamsetti Lakshmi Priyanka: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సమయం దగ్గర పడుతోన్న వేళ.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.. కూటమి ప్రభుత్వం గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుండడంతో.. వైసీపీ కార్పొరేటర్లు.. వరుసగా కూటమి పార్టీల గూటికి చేరుతున్నారు.. ఇక, మేయర్ అవిశ్వాస పరీక్ష ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది.. పార్టీకి రాజీనామా చేశారు 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక.. ఆమె, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె కావడం ఇక్కడ చర్చగా మారింది..
Read Also: Minister Ponmudy: ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం..
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఈ మేరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక.. నేను నా వ్యక్తిగత కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను.. నాకు ఈ అవకాశం కల్పించిన మీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. ఇట్లు, మీ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక, 6వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్, చీఫ్ విప్ జీవీఎంసీ.. అంటూ తన రాజీనామా లేఖ రాశారు ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక. కాగా, మేయర్ ఎన్నికల సమయంలో ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక.. ఇప్పుడు ఏ పార్టీలో చేరతారు అనేది ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!