Site icon NTV Telugu

Food Safety Officers Rides: హోటళ్లలో లొట్టలేసుకుని తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..!

Food Safety Officers Rides

Food Safety Officers Rides

Food Safety Officers Rides: పసి పిల్లలు తినే ఆహార పదార్థాలను సైతం కల్తీ మయం చేస్తున్నారు.. బ్రెడ్, కేక్, ఐస్ క్రీమ్, బన్ ఏ వస్తువులో అయినా కాలం చెల్లిన ప్రొడక్ట్స్ వాడేస్తున్నారు పిల్లల ప్రాణాలతో చెలగాటమడుతున్నారు.. కలుషిత ఆహార మహానగరంగా మారింది విశాఖపట్నం.. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులలో కలుషిత ఆహార బాగోతం బయటపడుతుంది.. నిన్న 42 రెస్టారెంట్లపై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. నాసిరకమైన ఆహార పదార్థాలను గుర్తించి కేసులు నమోదు చేశారు.. రెండవ రోజు స్వ్వీట్స్ బేకరీలపై కొనసాగుతున్నయి దాడులు. డేట్ అయిపోయిన బ్రెడ్లు, బేకరీ వస్తువులను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు… విశాఖలో ఫుడ్ సేఫ్టి అధికారులు తనిఖీలు.. వారు ఏం గుర్తించాం.. ఫుడ్‌ ఎలా కల్తీ జరుగుతోంది.. అసలు ఆ ఫుడ్‌ తింటే జరిగేది ఏంటి? అని తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Exit mobile version