Home
Andhra Pradesh News
Visakhapatnam Ram Gopal Collect Fraud Money From People For Giving Jobs And Double Bed Room In The Name Ministers
మంత్రుల పేరుతో మోసాలు : ప్లాట్ అంటూ ఓ యువతిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రుల పిఏ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రామ్ గోపాల్ అనే వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నాడు విశాఖపట్నంకు చెందిన రాంగోపాల్. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీకి పాల్పడ్డ రాంగోపాల్…ఓ యువతిని ప్లాట్ల పేరుతో మోసం చేసి భారీగా డబ్బులు తీసుకున్నాడు. ఏపీకి చెందిన ఓ మంత్రి పీఎం అంటూ పలువురు దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాంగోపాల్ పై 20కు పైగా మోసం ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలుమార్లు రాంగోపాల్ అరెస్ట్ అయ్యాడు. ఇక తాజాగా రామ్ గోపాల్ పై పిడి యాక్ట్ ప్రయోగించారు సైబరాబాద్ పోలీసులు.
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!