Indrakeeladri: దుర్గమ్మకు కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న విజయవాడ సీపీ
- దుర్గమ్మకు సకుటుంబ సమేతంగా పట్టువస్త్రాలను సమర్పించనున్న విజయవాడ సీపీ..
- ఈ సారి దసరా ఉత్సవాలకు విజయవాడ కమీషనర్‌గా ఉండటం నా అదృష్టం..
- ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం: సీపీ రాజశేఖర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakeeladri: బెజవాడ కనక దుర్గమ్మకు సకుటుంబ సమేతంగా పట్టువస్త్రాలను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడ వన్ టౌన్ పోలీస్ దగ్గరకు చేరుకున్న నగరంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది.. పోలీస్ కుటుంబాలతో కోలాహలంగా ఉన్న విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్.. పోలీస్ కుటుంబాలను అకట్టుకుంటున్న కోలాటం, చిన్నపిల్లల నృత్యాలు. ఈ సందర్భంగా విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. ఈ సారి దసరా ఉత్సవాలకు విజయవాడ కమీషనర్ గా ఉండటం నా అదృష్టం అన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Vettaiyan Trailer: ‘వేట్టయన్- ద హంటర్’ ట్రైలర్ విడుదల.. రజినీకాంత్ యాక్షన్ వేరేలెవల్ గురూ..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ఇక, వీఐపీలు కూడా వారికి కేటాయించిన సమయంలో కనక దుర్గమ్మ అమ్మవారి దర్శనాలు చేసుకొవాలని కోరుతున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారు. దేశ, విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం అన్నారు. రేపు ఉదయం నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!